బల్లిశాస్త్రం ప్రకారం..బల్లి మన ఏయే శరీర భాగాల మీద పడితే ఏమవుతుంది?

బల్లి ఒక సరీకృపజీవి. ఇవి ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాంతి దగ్గర ఉన్న చిన్న చిన్న పురుగులను తిని బ్రతుకుతూ ఉంటాయి. బల్లి విషపురుగుగా చెబుతుంటారు. బల్లి కరవకపోయినా, బల్లి పడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే భావ‌న‌ కూడా ఉంది. అయితే అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడు గానీ మీదిపాకుతూ వెళ్లినప్పుడు, లేదా మనను తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని, భవిష్యత్ లో ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని పెద్దలు … Read more