Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

Admin by Admin
June 8, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు ఆయ‌న‌ అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

ఇదంతా పక్కకు పెడితే, ముంతాజ్, ఈ పేరు చెప్తే తప్పకుండా గుర్తుపట్టకపోవచ్చు ఏమో కానీ పవన్ కళ్యాణ్ పక్కన ఖుషి మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన బ్యూటీ అంటే మాత్రం ఓ ఆ బొద్దుగుమ్మ అంటూ వెంటనే గుర్తుపట్టేస్తారు. మహారాష్ట్రకు చెందిన ముద్దుగుమ్మ ముంతాజ్ అసలు పేరు నగ్మా ఖాన్. అప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె గుర్తొచ్చేది. తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ముంతాజ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్, యంగ్ హీరోల పక్కన ఆడిపాడింది. కవ్వించే కళ్ళు, మత్తెక్కించే చూపులతో కూర్రకారు హృదయాలని కొల్లగొట్టేసింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

have you seen mumtaj latest photos

ఆమె అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. తెలుగులో చాలా బాగుంది తో ఎంట్రీ ఇచ్చి అమ్మో ఒకటో తారీకులో చేసినా కానీ ఖుషితోనే గుర్తింపు వచ్చింది. వెంకీతో జెమినీలోను ఆడి పాడింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్ అత్తారింటికి దారేది స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముంతాజ్ కొద్ది కాలంగా సినిమాలు చేయట్లేదు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది. కొద్దికాలం క్రితమే తను పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలు కూడా ఉన్నట్టు ఆ పిక్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ముంతాజ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags: mumtaj
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.