Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

Admin by Admin
June 8, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఇప్పటికే నందమూరి కుటుంబంలో మూడవతరం హీరోలలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ కోవలోనే నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎంట్రీ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన మొదటి సినిమా బాలకృష్ణ డైరెక్షన్లో ఉంటుందని, లేదంటే మరికొంతమంది బాలకృష్ణ కీలక పాత్రలో చేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు.

అంతేకాకుండా ఆదిత్య 369 సినిమాకి సీక్వల్ గా ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ చాలా లేటుగా ఉంటుంది కావచ్చు అని, ఆయన ఇండస్ట్రీకి రావడం పక్కా. ఆయన కూడా నందమూరి హీరోలలో ఒకరిగా సక్సెస్ అవుతారు. అయితే ఈ కుటుంబంలో కేవలం సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయం కూడా ఉంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

what venu swamy said about mokshagna

కాబట్టి మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లినా అంతగా ఫలితం ఉండదు. రాజకీయాలు ఈయనకు కలిసి రావు. కానీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా పెద్ద స్టార్ అయిపోతారు. కాస్త ఆలస్యం కావచ్చు కానీ తన తండ్రిలాగే మంచి స్టార్‌డ‌మ్‌ సంపాదించుకుంటారు అంటూ మోక్షజ్ఞ జాతకం గురించి వేణుస్వామి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags: mokshagna
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.