మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!
ఇప్పటికే నందమూరి కుటుంబంలో మూడవతరం హీరోలలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ కోవలోనే నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎంట్రీ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన మొదటి సినిమా బాలకృష్ణ డైరెక్షన్లో ఉంటుందని, లేదంటే మరికొంతమంది బాలకృష్ణ కీలక పాత్రలో చేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆదిత్య 369 సినిమాకి సీక్వల్…