Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chitti Uthappam : ప‌ప్పు ఏమీ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో మెత్త‌గా ఉండేలా ఈ ఊత‌ప్పం వేసుకోండి.. బాగుంటుంది..!

D by D
August 20, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chitti Uthappam : మ‌నం అల్పాహారంలో భాగంగా ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఊత‌ప్ప‌లు చాలా రుచిగా ఉంటాయి. ఏ చ‌ట్నీతో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌ర‌చూ ఒకేర‌కం ఊత‌ప్ప‌లు కాకుండా మ‌రింత రుచిగా మ‌నం చిట్టి ఊత‌ప్ప‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అప్ప‌టిక‌ప్పుడే ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ చిట్టి ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ప‌ప్పు నాన‌బెట్టే అవ‌స‌రం లేకుండా ఇన్ స్టాంట్ గా చిట్టి ఊత‌ప్ప‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చిట్టి ఊత‌ప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

అటుకులు – అర క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, పుల్ల‌టి పెరుగు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – చిటికెడు.

Chitti Uthappam recipe in telugu make in this method
Chitti Uthappam

చిట్టి ఊత‌ప్పం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఇప్పుడు ఈ అటుకుల‌ను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ర‌వ్వ‌, పెరుగు, ఉప్పు, వంట‌సోడా, త‌గిన‌న్ని నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ పిండిని 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి రుద్దాలి. త‌రువాత పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఊత‌ప్ప‌లుగా వేసుకోవాలి.

త‌రువాత ఈ ఊత‌ప్పంపై ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్ తురుము, కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి ముక్క‌లు చ‌ల్లుకోవాలి. త‌రువాత ధ‌నియాల కారం చ‌ల్లుకోవాలి. త‌రువాత నూనె వేసుకుని మూత పెట్టి ఎర్ర‌గా కాల్చుకోవాలి. త‌రువాత ఈ ఊత‌ప్ప‌ల‌ను మ‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఊత‌ప్పాన్ని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి ఊత‌ప్పాలు త‌యార‌వుతాయి. ఇలా అప్ప‌టిక‌ప్పుడు చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎంతో రుచిగా ఉండే చిట్టి ఊత‌ప్పాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chitti Uthappam
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Milk With Tulsi : పాలు, తుల‌సి ఆకులు.. వీటిని క‌లిపి ఇలా తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.