Chitti Uthappam : ప‌ప్పు ఏమీ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో మెత్త‌గా ఉండేలా ఈ ఊత‌ప్పం వేసుకోండి.. బాగుంటుంది..!

Chitti Uthappam : మ‌నం అల్పాహారంలో భాగంగా ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఊత‌ప్ప‌లు చాలా రుచిగా ఉంటాయి. ఏ చ‌ట్నీతో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌ర‌చూ ఒకేర‌కం ఊత‌ప్ప‌లు కాకుండా మ‌రింత రుచిగా మ‌నం చిట్టి ఊత‌ప్ప‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అప్ప‌టిక‌ప్పుడే ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ చిట్టి ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more