Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Egg Tomato Omelette : కోడిగుడ్లు, ట‌మాటాల‌తో ఆమ్లెట్‌.. చాలా రుచిగా ఉంటుంది..!

Editor by Editor
April 28, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Egg Tomato Omelette : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఫ్రై లేదా కూర‌ల రూపంలో తింటారు. ఇక కొంద‌రు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బ‌దులుగా కోడిగుడ్ల‌తో ట‌మాటా ఆమ్లెట్‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాల‌ను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Egg Tomato Omelette very easy to make
Egg Tomato Omelette

కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గుడ్లు – రెండు, ట‌మాటాలు – రెండు, ఉల్లిపాయ‌లు – ఒక‌టి, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – నాలుగు, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, ప‌సుపు – చిటికెడు, ఉప్పు – తగినంత‌, నూనె – స‌రిప‌డా.

కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారు చేసే విధానం..

ట‌మాటాల‌ను స‌న్న‌గా చ‌క్రాల్లా కోసి పెట్టుకోవాలి. చ‌క్రాల మ‌ధ్య‌లోని గింజ‌ల్ని తీసేయాలి. ఒక గిన్నెలో గుడ్డు సొన వేసుకోవాలి. అందులో స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చి మిర‌ప‌కాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. స్ట‌వ్ మీద పెనం పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్ల మిశ్ర‌మంతో ఆమ్లెట్ వేసుకోవాలి. దానిపైన ట‌మాటా ముక్క‌ల్ని వ‌రుస‌గా పెట్టి కొద్దిగా లోప‌లికి నొక్కాలి. వీటిపై కొత్తిమీర తురుము కూడా వేయాలి. ట‌మాటా ముక్క‌లు ఆమ్లెట్‌కి అతుక్కునేదాకా స‌న్ననిమంట‌పై వేగ‌నివ్వాలి. రెండవ వైపు కూడా కొద్దిగా వేగ‌నిచ్చి దించేయాలి. దీంతో రుచిక‌ర‌మైన కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యార‌వుతుంది. దీన్ని తింటే రుచి, పోష‌కాలు రెండూ ల‌భిస్తాయి.

Tags: Egg Tomato Omelette
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Dates Laddu : చ‌క్కెర వాడ‌కుండా ఖ‌ర్జూరాల ల‌డ్డూల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక ల‌డ్డూ తిన్నా చాలు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.