Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Mutton Keema Masala Curry : మ‌ట‌న్ కీమాను ఇలా మ‌సాలా కూర‌లా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Editor by Editor
January 15, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Mutton Keema Masala Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌ట‌న్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా అనేక ర‌కాలుగా మ‌ట‌న్‌ను వండుకోవ‌చ్చు. అయితే మ‌ట‌న్‌ను తిన‌డం, జీర్ణించుకోవ‌డం కొంద‌రికి క‌ష్టంగా ఉంటుంది. అందుక‌ని వారు మ‌ట‌న్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే మ‌ట‌న్ కీమాను తిన‌వ‌చ్చు. ఇది సుల‌భంగా ఉడుకుతుంది. అలాగే రుచిగా ఉంటుంది. సుల‌భంగా తిన‌వ‌చ్చు. త్వ‌రగా జీర్ణ‌మ‌వుతుంది. ఇక మ‌ట‌న్ కీమాను మ‌సాలా కూర రూపంలో వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. మ‌ట‌న్ కీమా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కీమా మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మ‌ట‌న్ కీమా – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – 2 ముక్క‌లు, ల‌వంగాలు – 2, ఆకుప‌చ్చ యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, ఉల్లిపాయ‌లు (త‌రిగిన‌వి) – 1 క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 3 (కారం అవ‌స‌రం అనుకుంటే ఇంకో 2 వేసుకోవ‌చ్చు), క‌రివేపాకులు – 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, ట‌మాటాలు – 1 క‌ప్పు, ఉప్పు – ఒక‌టింపావు టేబుల్ స్పూన్లు, ప‌సుపు – పావు టేబుల్ స్పూన్‌, కారం – 1 టేబుల్ స్పూన్‌, నీళ్లు – 1 గ్లాస్‌, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్‌, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు.

Mutton Keema Masala Curry recipe in telugu very easy to cook
Mutton Keema Masala Curry

మ‌ట‌న్ కీమా మ‌సాలా కూర‌ను త‌యారు చేసే విధానం..

అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నె లేదా ప్రెష‌ర్ కుక్క‌ర్‌ను తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. అనంత‌రం అందులో దాల్చిన చెక్క ముక్క‌లు, యాల‌కులు, బిర్యానీ ఆకు, ల‌వంగాలు, ఉల్లిపాయ‌లు, క‌రివేపాకు, ప‌చ్చి మిర్చిల‌ను ఒక‌దాని త‌రువాత ఒక‌టి వ‌రుస‌గా వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ‌లు వేగ‌గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మ‌గ్గ‌నివ్వాలి. ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు అన్నింటినీ వేయించాక ట‌మాలు, కీమా వేయాలి. అనంత‌రం అందులో ప‌సుపు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నీళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇదే స‌మ‌యంలో కీమా ఎంత మేర ఉడికిందో తెలిసిపోతుంది.

కీమా ఉన్న ప‌రిమాణాన్ని బ‌ట్టి నీళ్ల‌ను పోయాలి. త‌రువాత కారం వేయాలి. ఇంకా ఏమైనా ప‌దార్థాలు మిగిలి ఉంటే అవి కూడా వేయాలి. త‌రువాత కుక్క‌ర్‌లో అయితే మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. అయితే కీమా ఉడ‌క‌క‌పోతే ఇంకో 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవ‌చ్చు. కీమా ఉడికిన త‌రువాత ధనియాల పొడి చ‌ల్లాలి. బాగా క‌ల‌పాలి. అనంత‌రం కొత్తిమీర‌తో గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కీమా మ‌సాలా కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీల్లో తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Mutton Keema Masala Curry
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Pallila Karam Podi : ప‌ల్లీల‌తో కారం పొడిని ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే.. రుచి అదిరిపోతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.