Mutton Keema Masala Curry : మటన్ కీమాను ఇలా మసాలా కూరలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Mutton Keema Masala Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో మటన్ కూడా ఒకటి. మటన్‌తో అనేక రకాల వెరైటీలను చేసుకోవచ్చు. మటన్ కర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా అనేక రకాలుగా మటన్‌ను వండుకోవచ్చు. అయితే మటన్‌ను తినడం, జీర్ణించుకోవడం కొందరికి కష్టంగా ఉంటుంది. అందుకని వారు మటన్‌ను తినేందుకు ఇష్టపడరు. అయితే మటన్ కీమాను తినవచ్చు. ఇది సులభంగా ఉడుకుతుంది. అలాగే రుచిగా ఉంటుంది. సులభంగా తినవచ్చు. త్వరగా జీర్ణమవుతుంది. … Read more









