Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ragi Malt Sharbat : బాడీని చ‌ల్ల‌బ‌రిచే రాగి మాల్ట్ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
January 20, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ragi Malt Sharbat : రాగి మాల్ట్ ష‌ర్బ‌త్.. రాగి జావ‌తో చేసే ఈ ష‌ర్బ‌త్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగి జావ‌ను మ‌న‌లో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రాగి జావ‌ను మ‌రింత రుచిగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇష్టంగా తాగుతారు. రాగి జావ ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఇలా దానిని ష‌ర్బ‌త్ లాగా చేసి ఇవ్వ‌డం వ‌ల్ల వారు మ‌రింత ఇష్టంగా తాగుతారు. శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి మాల్ట్ ష‌ర్బ‌త్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి మాల్ట్ ష‌ర్బ‌త్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, పంచ‌దార – ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – త‌గిన‌న్ని, నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌లు – ఒక టీ స్పూన్, రాగి జావ – త‌గినంత‌, పుదీనా ఆకులు – 5 లేదా 6, ఉప్పు – చిటికెడు.

Ragi Malt Sharbat recipe cools your body
Ragi Malt Sharbat

రాగి మాల్ట్ ష‌ర్బ‌త్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నిమ్మ‌ర‌సాన్ని తీసుకోవాలి. తరువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత ఐస్ క్యూబ్స్, స‌బ్జా గింజ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినంత రాగి జావ వేసి క‌ల‌పాలి. త‌రువాత కొన్ని పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు వేసి క‌లపాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాగి మాల్ట్ ష‌ర్బ‌త్ త‌యార‌వుతుంది. దీనిని గ్లాస్ లో పోసి చ‌ల్ల చ‌ల్ల‌గా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసిన రాగి ష‌ర్బ‌త్ ను తీసుకోవ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Tags: Ragi Malt Sharbat
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Fever In Kids : మీ పిల్ల‌ల‌కు త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తుందా.. ఈ సూచ‌న‌లు పాటిస్తే ఇక జ్వ‌రం రాదు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.