Ragi Malt Sharbat : బాడీని చ‌ల్ల‌బ‌రిచే రాగి మాల్ట్ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ragi Malt Sharbat : రాగి మాల్ట్ ష‌ర్బ‌త్.. రాగి జావ‌తో చేసే ఈ ష‌ర్బ‌త్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగి జావ‌ను మ‌న‌లో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రాగి జావ‌ను మ‌రింత రుచిగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇష్టంగా తాగుతారు. రాగి జావ ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఇలా దానిని ష‌ర్బ‌త్ … Read more