Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dry Fruits For Sleep : రాత్రి పూట ఇవి తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

D by D
September 19, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Dry Fruits For Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌స‌రం. మ‌నం మ‌న శ‌రీరానికి, అవ‌య‌వాల‌కు త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. త‌గినంత నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బీపీ త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. ఇలా అనేక ర‌కాల ప్ర‌యోజనాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు. అయితే త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా మ‌నం ప‌ని చేసేట‌ప్పుడు మ‌న శ‌రీర అవ‌య‌వాలు ఎక్కువ‌గా ప‌ని చేయాల్సి వ‌స్తుంది.

ఇలా అవ‌య‌వాలు ఎక్కువ‌గా ప‌ని చేయ‌డం వ‌ల్ల వాటి సామ‌ర్థ్యం, శ‌క్తి త‌గ్గుతుంది. ఈ అవ‌య‌వాలు తిరిగి ప‌ని చేయాలంటే వీటికి విశ్రాంతిని ఇవ్వ‌డం చాలా అవ‌స‌రం. రోజూ మ‌నం 6 నుండి 8 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర అవ‌య‌వాల‌కు త‌గినంత విశ్రాంతి ల‌భిస్తుంది. దీంతో మ‌నం తిరిగి ఉత్సాహంగా ప‌ని చేసుకోగలుగుతాము. కానీ మ‌న‌లో చాలా రోజూ త‌గినంత‌గా నిద్రించ‌డం లేదు. దీంతో అవ‌య‌వాల‌కు త‌గినంత విశ్రాంతి ల‌భించ‌క చాలా మంది ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోతున్నారు. అలాగే స‌రిగ్గా నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, క‌ళ్లు లోపలికి పోవ‌డం, క‌ళ్లు మూత‌లు ప‌డ‌డం, ముఖ క‌వ‌లిక‌లు మారిపోవ‌డం జ‌రుగుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేయ‌డం మానేస్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌తాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ చురుకుగా ప‌ని చేయ‌డం మానేస్తుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Dry Fruits For Sleep take daily for better results
Dry Fruits For Sleep

ఈ విధంగా నిద్ర‌లేమి మ‌న మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.రెస్ట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మ‌నం ఎంత చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. అలాగే మ‌న ఆయుష్షు కూడా త‌గ్గుతుంది. క‌నుక మ‌నం ఆహారానికి కూడా ఎంత ప్రాధాన్య‌త ఇస్తామో నిద్ర‌కు కూడా అంతే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ క‌నీసం 6 నుండి 8 గంట‌ల పాటు గాఢ నిద్ర పోవాల‌ని వారు చెబుతున్నారు. ఇల రాత్రి పూట గాఢ నిద్ర రావాలంటే సాయంత్రం 7 గంట‌ల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో పండ్లు, నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం త్వర‌గా జీర్ణ‌మ‌య్యి చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది.

Tags: Dry Fruits For Sleep
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Telangana Style Tomato Charu : తెలంగాణ స్టైల్‌లో ట‌మాటా చారును ఇలా చేయండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ తింటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.