Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Raw Coconut Rice : పచ్చి కొబ్బరిలో పోషకాలు ఘనం.. దీంతో రైస్‌ తయారు చేసి తింటే ఎంతో మేలు..!

Admin by Admin
April 10, 2022
in ఆహారం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Raw Coconut Rice : కొబ్బరిని సాధారణంగా ఎండ బెట్టిన తరువాత వాటిని తురుముగా చేసి వంటల్లో వేస్తుంటారు. ఇక పచ్చి కొబ్బరిని కూడా చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో పచ్చడి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు పచ్చి కొబ్బరిని నేరుగా అలాగే తినేస్తుంటారు. అయితే దీంతో రైస్‌ తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక పచ్చి కొబ్బరితో రైస్‌ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Raw Coconut Rice very nutritious and healthy recipe is here
Raw Coconut Rice

పచ్చి కొబ్బరి రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

సన్న బియ్యం – రెండు కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చి మిరప కాయలు – రెండు, నెయ్యి – నాలుగు టీస్పూన్స్‌, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్‌ – తగినన్ని, మినప పప్పు, పెసర పప్పు, ఆవాలు, ఎండు మిరప – తగినన్ని.

పచ్చి కొబ్బరి రైస్‌ను తయారు చేసే విధానం..

ముందుగా రెండు కప్పుల నీళ్లను పోసి అన్నాన్ని ఉడికించాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేసి పోపు గింజలు (మినప పప్పు, పెసర పప్పు, ఆవాలు, ఎండు మిరప) వేసి తరువాత పచ్చి మిరప, కరివేపాకు వేసి వేయించి తరువాత పచ్చి కొబ్బరి వేసి వేయించి అన్నంలో కలుపుకోవాలి. తరువాత కళాయిలోనే మూడు టీస్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి.. జీడిపప్పులు, కిస్మిస్‌లు వేసి వేయించి అనంతరం వాటిని అన్నంలో వేసి బాగా కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి రైస్‌ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మనకు అనేక పోషకాలు పచ్చి కొబ్బరి ద్వారా లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: Raw Coconut Rice
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Guava : జామ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.