Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆడవాళ్లతో చాటింగ్ కి ఆ సమయం సరైనదేనా….?

Admin by Admin
February 2, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

హాయ్… హలో..వాట్ ఆర్ యూ డూయింగ్…చూడడానికి ఈ మెసేజెస్ లో తప్పు ఏం లేదు..కానీ మెసేజెస్ చేస్తున్నటైంలోనే తప్పు ఉంది.ముఖ్యంగా మహిళలకు మెసేజ్ చేసే విషయంలో కొన్ని పరిమితులు పాటించడం చాలా అవసరం .లేదంటే చాలా చిన్న విషయాలే పెద్ద పరిణామాలకు దారి తీయొచ్చు.ఈ రోజుల్లో 24గంటలు సోషల్ మీడియా కామన్ థింగ్ అయిపోయింది.అంత మాత్రాన ఎప్పుడుపడితే అప్పుడు చాటింగ్ చేయొచ్చు అనే ఆలోచన మాత్రం సరికాదు.

అర్ధరాత్రి ఆన్ లైన్ లోకి రాగానే మన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఆన్ లైన్ లో కనిపిస్తే వెంటనే hi అని పంపేస్తుంటారు కొందరు.పంపేది ఆడవాళ్లకైతే,కొంచెం ఆలోచించాల్సిన విషయం.అర్ధరాత్రి ఆన్ లైన్ లో ఉన్నారంటే వాళ్లు చాటింగ్ కి ఫ్రీగా ఉన్నారని కాదు… ఆ టైంలో వాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల పనులలో ఉండొచ్చు. నేడు ఉద్యోగాల రిత్యా భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉండాల్సి వస్తుంది.సో ఆ టైంలో వాళ్ల భర్తతోనే ఆన్ లైన్ ఛాటింగ్ లో ఉండొచ్చు.ఆన్ లైన్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ వాళ్లు సోషల్ మీడియాలోనే ఉన్నారని అనుకోవడానికి లేదు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

sending messages to a woman at night is not good కారణాలు ఏవైనప్పటికీ అర్ధరాత్రి ఆడవాల్లకి,అమ్మాయిలకు మెసేజ్ చేయడం తగిన పని కాదు.దాని వల్ల అమ్మాయి లేదా ఆ స్త్రీ కి లేని పోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినవాళ్లవుతారు.కనీసం మ్యానర్స్ లేని పర్సన్స్ గా భావించపడ్తారు.మీకు మరీ దగ్గరివారు,చెప్పాల్సిన మ్యాటర్ ఇంపార్టెంట్ ది అయితే వాళ్ల పర్మిషన్ తీసుకుని మెసేజ్ చేయడం మంచిది.ఆడవాల్లు కూడా ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఎదుటి పర్సన్ కి సూటిగా ,సున్నితంగా చెప్పగలగాలి. భార్యభర్తల మధ్య అన్యోన్యత దూరంకావడానికి, అనుమానాలు బలపడడానికి…మేజర్ కారణం…రాత్రి పూట వచ్చే ఈ మెసేజ్ లే అనడంలో అతిశయోక్తి కాదు.

Tags: chatting
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఆరోగ్యానికి ‘తేనె’ఉపయోగాలు …!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.