ఆడవాళ్లతో చాటింగ్ కి ఆ సమయం సరైనదేనా….?

హాయ్… హలో..వాట్ ఆర్ యూ డూయింగ్…చూడడానికి ఈ మెసేజెస్ లో తప్పు ఏం లేదు..కానీ మెసేజెస్ చేస్తున్నటైంలోనే తప్పు ఉంది.ముఖ్యంగా మహిళలకు మెసేజ్ చేసే విషయంలో కొన్ని పరిమితులు పాటించడం చాలా అవసరం .లేదంటే చాలా చిన్న విషయాలే పెద్ద పరిణామాలకు దారి తీయొచ్చు.ఈ రోజుల్లో 24గంటలు సోషల్ మీడియా కామన్ థింగ్ అయిపోయింది.అంత మాత్రాన ఎప్పుడుపడితే అప్పుడు చాటింగ్ చేయొచ్చు అనే ఆలోచన మాత్రం సరికాదు. అర్ధరాత్రి ఆన్ లైన్ లోకి రాగానే మన ఫ్రెండ్స్ … Read more