Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

జనరల్ బోగీలు రైలు మొదట్లో, చివర్లో ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!

Sam by Sam
October 23, 2024
in information, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేస్ ఒక‌ట‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్‌ రైల్వేస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి. ఈ కోచ్ ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసే సమయంలో సాధారణ కోచ్ లు ముందు, చివర ఉంటాయి. ప్రతి రైలులో ఇలాగే ఉంటాయి

అయితే వాటికి కార‌ణం ఏంట‌నేది చాలా మందికి తెలియ‌కపోవ‌చ్చు. అస‌లు కార‌ణం ఏంటంటే..సాధారణంగా రిజర్వేషన్‌ బోగీలతో పోల్చితే.. జనరల్‌ కోచ్‌లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ రెండు కోచ్‌లు చివర్లో ఏర్పడు చేయడం వల్ల జనరల్‌ బోగీ ప్రయాణికులు సరిసమానంగా ముందు, వెనుకకు వెళ్తారు. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో జనరల్‌ బోగీ నుంచి పెద్ద ఎత్తున దిగే ప్రయాణికులు రెండు వైపుల సమానంగా వెళ్తారు. దీనివల్ల స్టేషన్‌లో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడరు. ప్రయాణికులను రెండు వైపులా డివైడ్‌ చేయడం వల్ల రద్దీని నియంత్రించవచ్చు.ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉండేలా రైల్వే చూస్తుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why general bogies are fitted front or back

స్టేషన్ లోకి ప్రవేశించిన వెంటనే వారు బోగీలో ఎక్కేలా రైలుకు మధ్యలో ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో జనరల్ కోచ్ లను రెండువైపులా విడదీయడంద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సహాయక చర్యలు తీసుకునే విషయంలో ఎంతో సౌలభ్యం లభిస్తుంది. ఒకేచోట ప్రయాణికులు భారీగా గుడికూడటంవల్ల ఇబ్బందులు పెరుగుతాయేకానీ తగ్గవని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లను మధ్యలో ఉంచి అక్కడ బరువు పెరిగితే రైలు పట్టాలు తప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను రైలు ప్రారంభంలో మరియు చివరిలో ఉంచుతారు మరియు ఏసీ మరియు స్లీపర్ కోచ్‌లను మధ్యలో ఉంచుతారు.

Tags: indian trains
Sam

Sam

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bhimshankar : ఈ క్షేత్రాన్ని ద‌ర్శిస్తే చాలు.. మొండి రోగాలు న‌య‌మ‌వుతాయి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.