రైళ్లలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి.. 99 శాతం మందికి తెలియవు..
రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరొందిన భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్వే శాఖ ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. ఇందుకు అనేక నియమ, నిబంధనలు రూపొందించింది. లగేజీ సైజు, ఆహార పదార్థాలు, బెర్తులు, మహిళలు, చిన్న పిల్లల భద్రత విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. రైళ్లలో ప్రయాణం … Read more









