మహిళలు ఈ సూచనలు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు..
లావెక్కిపోతున్నాను, షేప్ మారిపోతోంది….అనుకుంటున్న మహిళలకు కొన్ని సూచనలు. సాధారణంగా మీరనుకుంటున్న భయాలు వయసుతో వచ్చేవి. వయసు రావటం సహజమే. కాని దానికి ఎదురీదండి. ఈ చిన్నపాటి చిట్కాలతో వయసు పైబడే ప్రక్రియను మందగించండి. చర్మ సంరక్షణ – ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది…ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి….