Cabbage Sambar : క్యాబేజీ సాంబార్ తయారీ ఇలా.. కమ్మని రుచి.. టేస్ట్ చేస్తే విడిచిపెట్టరు..!
Cabbage Sambar : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పప్పు, ఫ్రై, కూర, పచ్చడి ఇలా అనేక రకాల వంటకాలు వండుకుని తింటూ ఉంటాము. చాలా మంది క్యాబేజిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవే కాకుండా క్యాబేజితో మనం సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. క్యాబేజిని ఇష్టపడని…