Godhumapindi Karappusa Mixture : గోధుమపిండితో కారప్పూస మిక్చర్.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Godhumapindi Karappusa Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే మిక్చర్ వెరైటీలలో కారపూస మిక్చర్ కూడా ఒకటి. కారపూస మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కారపూస మిక్చర్ ను బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఒకేసారి…