Godhumapindi Laddu : గోధుమపిండి లడ్డూలను ఆరోగ్యకరమైన రీతిలో ఇలా చేయండి.. అందరికీ ఎంతగానో నచ్చుతాయి..!
Godhumapindi Laddu : గోధుమపిండి లడ్డూలు.. గోధుమపిండితో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ లడ్డూలను తయారు చేసుకోవడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు 15 నుండి 20 నిమిషాల్లోనే ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చాలా తేలికగా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం స్వీట్స్ కాకుండా ఇలా గోధుమపిండితో రుచిగా, తేలికగా లడ్డూలను కూడా తయారు చేసి…