Nutmeg Milk : జాజికాయ పొడిని పాలలో కలిపి రాత్రి పూట తాగండి.. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..!
Nutmeg Milk : మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ఎంతో కాలంగా మనం వంటల్లో వాడుతున్నాము. మసాలా వంటకాల్లో జాజికాయను లేదా జాజికాయ పొడి వేయడం వల్ల అవి మరింత రుచిగా తయారవుతాయి. వంటలకు రుచి ఇవ్వడంతో పాటు జాజికాయను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా జాజికాయ పాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు….