Ghee Roasted Makhana : వీటిని నెయ్యిలో వేయించి రోజూ తినండి.. ఈ 10 అద్భుతాలు జరుగుతాయి..!
Ghee Roasted Makhana : ఫూల్ మఖానా.. వీటినే తామర గింజలు, మఖానా అని కూడా అంటారు. వీటిని ఎంతో కాలంలో మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాము. ఫూల్ మఖానాతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ కూరలను ఇష్టంగా తింటారు. ఫూల్ మఖానాతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఫూల్ మఖానా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా…