Soft Masala Chapati : మసాలా చపాతీలను సాఫ్ట్‌గా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Soft Masala Chapati : తరుచూ ఒకేరకం చపాతీలు తిని తిని బోర్ కొట్టిందా… అయితే కింద చెప్పిన విధంగా వెరైటీగా మసాలా చపాతీలను తయారు చేసి తీసుకోండి. ఈ మసాలా చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఏ కర్రీ లేకపోయినా కూడా వీటిని తినేయవచ్చు. అలాగే ఇవి చాలా సమయం వరకు కూడా గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ చపాతీలను రుచి చూస్తే మళ్లీ…