High Cholesterol Diet : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా.. అయితే ఈ 4 పదార్థాలను ఎట్టి పరిస్థితిలోనూ తినకండి..!
High Cholesterol Diet : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. శరీరంలో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి మనలో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. కొందరు ఈ సమస్య కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ పుడ్ ను…