Aloo Bites : సాయంత్రం స‌మ‌యంలో ఇలా టేస్టీగా ఆలు బైట్స్ చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Aloo Bites : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే స్నాక్స్ రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ వెరైటీల‌లో ఆలూ బైట్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇంట్లో పార్టీ జ‌రిగిన‌ప్పుడు వీటిని తయారు చేసి స‌ర్వ్ చేసుకోవ‌చ్చు. ఈ ఆలూ…

Read More

Pineapple Health Benefits : పైనాపిల్‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pineapple Health Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో పైనాపిల్ కూడా ఒక‌టి. పైనాపిల్ పుల్ల పుల్ల‌గా, తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని అలాగే జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. చాలా మంది పైనాపిల్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ పండు మ‌న‌కు అన్ని కాలాల్లో ల‌భిస్తూ ఉంటుంది. పైనాపిల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు….

Read More

Chicken Tikka Masala : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కా మ‌సాలా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Chicken Tikka Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ టిక్కా మ‌సాలా కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ టిక్కా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం…

Read More

Warm Water Bath : గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Warm Water Bath : శ‌రీరాన్ని శుభ్రప‌రుచుకోవ‌డానికి గానూ మ‌నం రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌ప‌డ‌డంతో పాటు మ‌న‌కు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కొంద‌రు చ‌ల్ల‌టి నీటితో స్నానం చేస్తే మ‌రికొంద‌రు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే చ‌ల్ల‌టి నీటి స్నానం కంటే వేడి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా వేడి నీటి…

Read More

Sorakaya Pachi Mirchi Pachadi : సొర‌కాయ ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Sorakaya Pachi Mirchi Pachadi : సొర‌కాయ పచ్చిమిర్చి ప‌చ్చ‌డి.. సొర‌కాయ‌, ప‌చ్చిమిర్చి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే ఇడ్లీ, దోశ‌, రోటి, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది, అల్పాహారాలల్లోకి త‌రుచూ ప‌ల్లీ చ‌ట్నీలే కాకుండా ఇలా సొర‌కాయ‌తో కూడా ప‌చ్చ‌డి త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సులభం. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా రుచిగా ఈ…

Read More

Darkness On Body : శరీరంపై ఉన్న న‌లుపు పోయి తెల్ల‌గా మెరిసిపోతారు.. నెల రోజుల్లోనే చ‌క్క‌టి రిజల్ట్‌..!

Darkness On Body : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మందికి మెడ చుట్టూ, నుదుటి మీద చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. అలాగే ఆ భాగాల‌ల్లో చ‌ర్మం గ‌ట్టిగా మారుతుంది. ఇలా మెడ చుట్టూ, నుదుటి మీద చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ స‌మ‌స్య‌తో మ‌రింత‌గా ఇబ్బంది ప‌డుతూ…

Read More

Instant Malai Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ ల‌డ్డూల‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Instant Malai Laddu : ఇన్ స్టాంట్ మ‌లై ల‌డ్డూ.. కొబ్బ‌రి మిశ్ర‌మం, పాల‌పొడితో చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ షాపుల్లో ల‌భించే మ‌లై ల‌డ్డూల‌కు ఏ మాత్రం త‌క్కువ కాకుండా చేసే ఈ ఇన్ స్టాంట్ మలై ల‌డ్డూలు కూడా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. పండ‌గ‌ల‌కు, ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ…

Read More

Horse Gram For Nerves : రోజూ ఇవి 4 ప‌లుకులు తింటే చాలు.. న‌రాల‌న్నీ జెట్ స్పీడ్‌తో ప‌నిచేస్తాయి..!

Horse Gram For Nerves : మ‌న శ‌రీరంలో మెద‌డు నుండి సంకేతాల‌ను అవ‌య‌వాల‌కు చేర‌వేయ‌డంలో అలాగే అవ‌యవాల నుండి సంకేతాల‌ను మెద‌డు చేర‌వేయ‌డంలో న‌రాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మెద‌డు క‌ణాలు, న‌రాల క‌ణాలు రెండు అనుసందానంగా ప‌ని చేయ‌డం వ‌ల్ల‌నే మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌జావుగా సాగుతాయి. మెద‌డు, న‌రాల క‌ణాలు క‌లిసి పనిచేయ‌డం వ‌ల్ల‌నే మ‌నం అన్ని ప‌నుల‌ను స‌క్ర‌మంగా చేసుకోగ‌లుగుతాము. మెద‌డు క‌ణాలు, న‌రాల క‌ణాలు ఒక్క‌సారి న‌శిస్తే మ‌ర‌లా తిరిగి బాగుకావు….

Read More

Instant Medu Vada : జ‌స్ట్ 10 నిమిషాల్లోనే వ‌డ‌లను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Instant Medu Vada : ప‌ప్పు నాన‌బెట్ట‌కుండా రుచిక‌ర‌మైన‌, క్రిస్పీ వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవాల‌నుకుంటున్నారా..? కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌నిలేకుండా చాలా సుల‌భంగా వ‌డ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఉదయం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, అల్పాహారంగా ఏం త‌యారు చేయాలో తోచ‌న‌ప్పుడు బియ్యంపిండితో అప్ప‌టిక‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా కూడా వీటిని త‌యారు…

Read More

Diabetes And Honey : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె, పండ్ల‌ను తీసుకోవ‌చ్చా..? తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Diabetes And Honey : ఈ మ‌ధ్య కాలంలో షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార నియ‌మాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంచ‌దార మ‌రియు తీపి ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. దీంతో…

Read More