Healthy Rasam : రసం ఇలా చేసి అన్నంలో తినండి.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Healthy Rasam : అల్లం రసం.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లంతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అల్లం రసాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. అన్నంతో వేడి వేడిగా ఈ రసాన్ని తీసుకుంటే కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. ఈ అల్లం రసాన్ని తయారు…