Gobi Manchurian Recipe : ఫాస్ట్‌ఫుడ్ బండ్లపై లభించే గోబీ మంచూరియా.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..!
Gobi Manchurian Recipe : మనకు రెస్టారెంట్ లలో,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే వాటిలో గోబి మంచురియా కూడా ఒకటి. గోబి మంచురియా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గోబి మంచురియాను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో లేదా స్నాక్స్ తినాలనిపించినప్పుడు మనం గోబి మంచురియాను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్…