Hyderabad Style Egg Kurma : హైదరాబాద్ స్టైల్‌లో ఎగ్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Hyderabad Style Egg Kurma : హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఎగ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, వెరైటీగా ఏదైనా తయారు చేసి తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ కుర్మాను తయారు చేసి తీసుకోవచ్చు. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఎగ్ కుర్మాను…