Vankaya Vellulli Karam : వంకాయ వెల్లుల్లి కారం ఒక్కసారి ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Vankaya Vellulli Karam : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వంకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ వెల్లుల్లి కారం కూడా ఒకటి. వంకాయలు, వెల్లుల్లి కారం కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు చాలా సులభంగా ఈ…