శివాజీ లో నటించిన అక్కమ్మ జక్కమ్మల రియల్ లైఫ్ ఫొటోస్ !
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది. అవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తూ ఉంటాయి. రజనీకాంత్ తెలుగు తెరపై కనిపించిన తొలి చిత్రం అంతులేని కథ. 1975లో వచ్చిన ఈ చిత్రంతో రజనీకాంత్ కి టాలీవుడ్ కి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడు చిత్రంతో రజనీకాంత్ తెలుగు…