Paneer Shahi Biryani : రెస్టారెంట్లలో లభించే పనీర్ షాహి బిర్యానీ.. ఇలా చేయండి, రుచిగా ఉంటుంది..!
Paneer Shahi Biryani : మనం పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ షాహీ బిర్యానీ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. అలాగే ఫంక్షన్ లల్లో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. పనీర్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీని మనం కూడా చాలా సులభంగా తయారు…