Blood Increasing Foods : వీటిని తింటే చాలు.. 2 లీటర్ల రక్తం పడుతుంది..!
Blood Increasing Foods : సాధారణంగా పురుషులల్లో 5 లీటర్ల రక్తం, స్త్రీలల్లో నాలుగున్నర లీటర్ల రక్తం ఉంటుంది. రక్తకణాలు ఎక్కువగా తయారవ్వాలన్నా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉండాలన్నా తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి వైద్యులు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ని, ఐరన్ సిరప్ ని సూచిస్తూ ఉంటారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఎక్కువగా వీటిని ఉపయోగించి సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. ఇలా మందులు వాడే…