Nutmeg : రోజూ జాజికాయను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Nutmeg : మనం వంట్లలో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాము. మనం వంట్లలో వాడే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. దీనిని ఎక్కువగా పొడిగా చేసి వేస్తూ ఉంటారు. నాన్ వెజ్ వంటకాల్లో, వివిధ రకాల స్మూతీల తయారీలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. జాజికాయను వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు…