Gadapa : గడప విషయంలో ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే.. లేదంటే అరిష్టం..!
Gadapa : మనం ఎవరమైనా ఇండ్లను కట్టుకుంటే తలుపులకు కచ్చితంగా గడపలు పెట్టుకుంటాం. ఇంట్లో ఎన్ని దర్వాజాలు బిగిస్తే అన్ని గడపలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇంటికి ఉండే ప్రధాన ద్వారం వద్ద మాత్రం గడప కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీనికి తోడు ఆ గడపను పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. అయితే మీకు తెలుసా..? మహిళలు ఎందుకు అలా చేస్తారో..? గడపకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో..? దాని…