Diabetes : షుగర్ ఉన్నవారు అన్నం తినవచ్చా.. తింటే ఏమవుతుంది..?
Diabetes : డయాబెటిస్ ఉన్న వారు అన్నం తినవచ్చా.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. వైద్యులు కూడా వారికి అన్నం, తీపి పదార్థాలు, బ్రెడ్ వంటి వాటిని తక్కువగా తీసుకోమని చెబుతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ డయాబెటిస్ ఉన్న వారు కొందరు అన్నాన్ని తీసుకోవడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారు అందరి లాగా అన్ని ఆహార పదార్థాలను తినకూడదు. కానీ ముందు డయాబెటిస్ గురించి తెలుసుకుంటే … Read more









