Bread Kaja : తీపి తినాల‌నుకుంటే 10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు..!

Bread Kaja : చాలా తక్కువ స‌మ‌యంలో, రుచిగా తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేయాలంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది బ్రెడ్. బ్రెడ్ ను అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డంతోపాటు దానితో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ ను ఉప‌యోగించి చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం 10 నిమిషాల్లోనే బ్రెడ్ తో రుచిగా తీపి వంట‌కాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Carom Seeds : గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే వాము..!

Carom Seeds : ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అజీర్తి ఇంకా గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ పుడ్స్ లాంటి అనారోగ్య‌క‌ర ఆహారపు అల‌వాట్లు స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. కానీ ఇలాంటి ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ జీర్ణాశ‌యానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం లాంటి స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డానికి కొంద‌రు మెడిసిన్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ వీటి … Read more

Grape Juice : సంతానం లేని దంప‌తులు ఇలా చేస్తే.. సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి..!

Grape Juice : మారుతున్న జీవ‌న విధానం వ‌ల్ల సంతాన లేమి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. సంతాన లేమి స‌మ‌స్యలు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాలు కలిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, స‌రైన వ‌యస్సులో వివాహం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను అధికంగా వాడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల స్త్రీల‌లో సంతాన లేమి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. కేవ‌లం స్త్రీలలోనే కాకుండా పురుషుల్లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ల‌ను … Read more

Saggubiyyam : ఎంత నీర‌సంగా ఉన్నా స‌రే దీన్ని తాగితే వెంట‌నే లేచి ప‌రుగెడ‌తారు..!

Saggubiyyam : స‌గ్గు బియ్యం.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటాం. చూడ‌డానికి తెల్ల‌గా, గుండ్రంగా ఉండే ఈ స‌గ్గు బియ్యాన్ని క‌ర్ర పెండ‌లం నుండి త‌యారు చేస్తారు. వీటితో ఉప్మా, పాయ‌సం వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. స‌గ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌గ్గు బియ్యంలో మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా … Read more

Calcium : దీన్ని తీసుకుంటే 100 ఏళ్లు వ‌చ్చినా స‌రే.. ఎముక‌లు బ‌లంగా ఉంటాయి..!

Calcium : మ‌న శ‌రీరానికి అస‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ త‌గిన మోతాదులో ల‌భించిన‌ప్పుడు మాత్ర‌మే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క‌టి త‌క్కువైన కూడా దానికి సంబంధించిన అనారోగ్య స‌మ‌స్యలు తలెత్తుతాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చే ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో క్యాల్షియం పాత్ర ఎంతో ఉంటుంది. శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించిన‌ప్పుడే మాత్ర‌మే ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది … Read more

Chicken Lollipop : చికెన్ లాలీపాప్‌ల‌ను రుచిగా.. క‌ర‌క‌ర‌లాడేలా.. ఇలా చేయొచ్చు..!

Chicken Lollipop : నాన్ వెజ్ స్నాక్స్ అన‌గానే ముందుగా మ‌న‌కు చికెన్ తో చేసే వంట‌కాలే గుర్తుకు వ‌స్తాయి. వీటిలో చికెన్ 65, చికెన్ డ్ర‌మ్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొద‌లైన‌వి ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఇవి మ‌నం బ‌య‌ట హోట‌ల్ లో తిన్న‌ప్పుడు క్రిస్పీగా క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఇంట్లో కూడా అదే రుచి వ‌చ్చే విధంగా మ‌నం వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలీపాప్ ల‌ను ఎలా త‌యారు … Read more

French Fries : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఫ్రెంచ్ ఫ్రైస్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

French Fries : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడాఒక‌టి. బంగాళాదుంప‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంప‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌తో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా … Read more

Gas Problem : గ్యాస్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..

Gas Problem : మ‌న‌ల్ని వివిధ ర‌కాల ఇబ్బందుల‌కు, అసౌక‌ర్యానికి గురి చేసే జీర్ణ‌కోశ స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్పత్తి అవ్వ‌డం వ‌ల్ల గ్యాస్, క‌డుపు ఉబ్బరం అనే స‌మ‌స్య‌లు త‌లెతుత్తాయి. ఆధునిక కాలంలో మారిన జీవ‌న శైలి, వేళ‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, తీవ్ర మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి, ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చుని పని చేయ‌డం, మ‌సాలా దినుసుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఆహారం స‌రిగ్గా న‌మిలి తీసుకోక‌పోవ‌డం … Read more

Aloo Masala Puri : ఆలూ మసాలా పూరీలు.. ఇలా చేస్తే విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..

Aloo Masala Puri : పూరీలు అంటే సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆలు కర్రీ లేదా చికెన్‌, మటన్‌ వంటి వాటితో పూరీలను తింటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పూరీలను ఎన్నో రకాలుగా తయారు చేయవచ్చు. వాటిల్లో ఆలూ మసాలా పూరీ ఒకటి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ మసాలా పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు.. ఆలుగడ్డ – ఒకటి (ఉడికించి ముద్దలా చేయాలి), గోధుమ … Read more

Banana In Pregnancy : గర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా..?

Banana In Pregnancy : గ‌ర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. ఆ స‌మ‌యంలో వారు ఎక్కువ‌గా పండ్లు, కూర‌గాయ‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. స‌హ‌జంగా దొరికే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు తీసుకోద‌గిన పండ్ల‌ల్లో అర‌టి పండు ఒక‌టి. చాలా మంది స్త్రీలు గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో అర‌టి పండును తీసుకోవాలా వ‌ద్దా అని సందేహిస్తూ ఉంటారు. అర‌టి పండులో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ … Read more