Allam Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి అల్లం చ‌ట్నీ.. ఇలా చేస్తే హోట‌ల్స్ లాంచి రుచి వ‌స్తుంది..!

Allam Chutney : మ‌నం అనేక ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తీసుకోవ‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీలను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో అల్లం చ‌ట్నీ కూడా ఒక‌టి. దోశ‌, పెస‌ర‌ట్టు, ఇడ్లీ, వ‌డ వంటి వాటిని అల్లం చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. హోట‌ల్స్ లో, రోడ్డు ప‌క్క‌న టిఫిన్ సెంట‌ర్ల‌లో కూడా ఈ అల్లం చ‌ట్నీ మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని తాగితే.. ఇక డాక్ట‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు..!

Blood Sugar Levels : మ‌నలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. వీరు ఏది ప‌డితే అది తిన‌డానికి కుద‌ర‌దు. ఈ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉండేలా ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాధితో బాధ‌ప‌డే … Read more

Garlic : మీ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచే చిట్కా.. ఎలాంటి వ్యాధులు రావు..

Garlic : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ప‌ని చేయ‌కుండానే అల‌సిపోవ‌డం, నీర‌సించి పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే ఎటువంటి కార‌ణాలు లేకుండానే త‌ర‌చూ జ‌బ్బు ప‌డుతుంటారు. ఇలాంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డమే. ఈ రోజుల్లో అస‌లే అనేక ర‌కాల వైర‌స్ ల‌తో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. ఈ వైరస్ ల‌ను ఎదుర్కొవాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండాలి. … Read more

Vegetable Soup : ఒంట్లో న‌ల‌త‌గా ఉంటే.. ఈ సూప్ త‌యారు చేసుకుని తాగండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..

Vegetable Soup : మ‌న‌కు ఒంట్లో బాగాలేన‌ప్పుడు లేదా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ తాగాల‌నిపిస్తూ ఉంటుంది. ఇలా సూప్ తాగాల‌నిపించిన ప్ర‌తిసారీ మ‌నం బ‌య‌ట దొరికే సూప్ ప్యాకెట్ల మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. బ‌య‌ట వాటిని కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా మ‌నం ఇంట్లోనే రుచిగా వెజిటెబుల్ సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇంట్లో ఏవిధంగా వెజిటెబుల్ సూప్ ను త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Sajjalu : పొట్ట చుట్టూ ఉండే మొండి కొవ్వును సైతం క‌రిగించే స‌జ్జ‌లు.. ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయంటే..?

Sajjalu : ప్ర‌కృతి ప్రసాదించిన ఆహార ప‌దార్థాలు మాన‌వాళికి ఎన్నో విధాలుగా మేలు చేస్తూ ఉంటాయి. వాటి వ‌ల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అంగీక‌రించి తీరాల్సిందే. అలాంటి ఆహారాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. వీటిని ఆంగ్లంలో ప‌ర్ల్ మిల్లెట్స్‌ అని అంటారు. చూడ‌డానికి చిన్న‌గా ఉండే ఈ స‌జ్జ‌ల్లో ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. స్థూల‌కాయం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఈ స‌జ్జ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో … Read more

Cold In Kids : చిన్నారుల్లో వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల‌కు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

Cold In Kids : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌ల‌కు జ‌లుబు చేయ‌డం చాలా సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా బాధిస్తోంది. వాత‌వ‌ర‌ణంలో యాక్టివ్ గా ఉండే వైర‌స్ లు ఇంకా వివిధ ర‌కాల బ్యాక్టీరియా ల వ‌ల‌న ఇలాంటి వ్యాధులు వ‌స్తాయి. ముక్కు దిబ్బ‌డ‌, ముక్కులు కార‌డం, త‌మ్ములు, ద‌గ్గు, గొంతు నొప్పి మొద‌లైన‌వి ఈ వైర‌స్ ల‌ బారిన ప‌డిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు. కొన్ని సంద‌ర్భాల్లో జ్వ‌రం … Read more

Height Increase Foods : ఎత్తు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆహారాలు ఇవే.. వీటిని ఎవ‌రు తీసుకోవాలంటే..?

Height Increase Foods : మ‌న‌కు జ‌న్యుప‌రంగా సంక్ర‌మించే వాటిల్లో ఎత్తు కూడా ఒక‌టి. మ‌న ఎత్తు అనేది త‌ల్లిదండ్రుల నుండి వంశ‌పార‌ప‌ర్యంగా సంక్ర‌మిస్తుంది. ఒక్కోసారి త‌ల్లిదండ్రులు ఎత్తుగా లేక‌పోయిన‌ప్ప‌టికీ పిల్ల‌లు ఎత్తుగా ఉంటారు. ఒక్కోసారి త‌ల్లిదండ్రులు ఎత్తుగా ఉన్న‌ప్ప‌టికీ పిల్ల‌లు ఎత్తు త‌క్కువ‌గా ఉంటారు. అలాగే వ‌య‌సు పెరిగినా ఎత్తు పెర‌గ‌డం లేద‌ని చింతించ‌డం మ‌నం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇలా పిల్ల‌లు ఎత్తు పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం కూడా … Read more

Beauty Tips : వారంలో రెండు సార్లు దీన్ని వాడితే చాలు.. ముఖం మెరిసిపోతుంది..!

Beauty Tips : వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌నం చ‌ర్మం రంగు మారుతుంది. ముఖం క‌ళ తప్పుతుంది. మ‌న శ‌రీరం కూడా చాలా ర‌కాలుగా మారుతూ వ‌స్తుంది. మ‌న ముఖాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే. అయితే కొన్ని ర‌కాల ఫేస్ ఫ్యాక్ ల‌ను వాడితే మాత్రం మ‌న చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం ఏమంత క‌ష్టం కాదు. చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Pachi Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రితో ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Pachi Kobbari Pachadi : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌చ్చి కొబ్బ‌రిని తింటూ ఉంటాం. పంచ‌దార లేదా బెల్లంతో ప‌చ్చి కొబ్బ‌రిని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప‌చ్చి కొబ్బ‌రితో తీపి ప‌దార్థాల‌తోపాటు ప‌చ్చడిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సులభంగా త‌యారు … Read more

Anemia : ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కా..!

Anemia : ప్ర‌స్తుత కాలంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తున్నాయి. ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌పడుతూ ఉన్నారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన పడితే గ‌నుక అది ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. ఈ స‌మస్య‌లు ఒక్క‌సారి త‌లెత్తాయంటే చాలు అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వీటి బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి … Read more