Height Increase Foods : ఎత్తు పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఇవే.. వీటిని ఎవరు తీసుకోవాలంటే..?
Height Increase Foods : మనకు జన్యుపరంగా సంక్రమించే వాటిల్లో ఎత్తు కూడా ఒకటి. మన ఎత్తు అనేది తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా సంక్రమిస్తుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎత్తుగా లేకపోయినప్పటికీ పిల్లలు ఎత్తుగా ఉంటారు. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎత్తుగా ఉన్నప్పటికీ పిల్లలు ఎత్తు తక్కువగా ఉంటారు. అలాగే వయసు పెరిగినా ఎత్తు పెరగడం లేదని చింతించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇలా పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం కూడా … Read more









