Allam Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి అల్లం చ‌ట్నీ.. ఇలా చేస్తే హోట‌ల్స్ లాంచి రుచి వ‌స్తుంది..!

Allam Chutney : మ‌నం అనేక ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తీసుకోవ‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీలను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో అల్లం చ‌ట్నీ కూడా ఒక‌టి. దోశ‌, పెస‌ర‌ట్టు, ఇడ్లీ, వ‌డ వంటి వాటిని అల్లం చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. హోట‌ల్స్ లో, రోడ్డు ప‌క్క‌న టిఫిన్ సెంట‌ర్ల‌లో కూడా ఈ అల్లం చ‌ట్నీ మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా … Read more

Allam Chutney : అల్లం మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. దాంతో చ‌ట్నీని ఇలా త‌యారు చేయండి..!

Allam Chutney : మ‌నం కూర‌ల‌ను త‌యారు చేయ‌డానికి ఉప‌యోగించే వాటిల్లో అల్లం ఒక‌టి. ఎక్కువ‌గా మ‌నం అల్లాన్ని.. వెల్లుల్లితో క‌లిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్ర‌మాన్ని కూర‌ల్లో వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అల్లం జీర్ణశ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. త‌ల తిర‌గ‌డాన్ని త‌గ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియ‌ల్ ప‌దార్థంగా కూడా ప‌ని చేస్తుంది. ఆర్థ‌రైటిస్ వ‌ల్ల క‌లిగే నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. … Read more