Sesame Chikki : నువ్వుల‌తో చిక్కి.. ఎంతో బ‌లం.. రోజుకు 2 తినాలి..!

Sesame Chikki : మ‌నం వంట‌ల త‌యారీలో నువ్వులను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం చేసే కూర‌లు, పులుసులు చిక్క‌గా ఉండ‌డానికి మ‌నం నువ్వుల పొడిని వాడుతూ ఉంటాం. అలాగే నువ్వుల‌తో నేరుగా తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అధిక … Read more

Fish And Eggs : చేప‌ల‌ను, కోడిగుడ్ల‌ను క‌లిపి తిన‌వ‌చ్చా..?

Fish And Eggs : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల మాంసాహారాల్లో చేప‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేప‌ల‌ను వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. ఇక చేప‌ల‌ను తిన‌ని చాలా మంది కోడిగుడ్ల‌ను కూడా ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్ల‌తోనూ మ‌నం అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌వ‌చ్చా.. అని చాలా మందికి సందేహం క‌లుగుతుంటుంది. మ‌రి దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో … Read more

Ullipaya Gongura Pachadi : ఉల్లిపాయ గోంగూర ప‌చ్చ‌డి.. ఇలా చేశారంటే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Ullipaya Gongura Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల‌లో గోంగూర కూడా ఒక‌టి. ఇది మనంద‌రికీ తెలుసు. గోంగూర పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ గోంగూర‌లో ఉంటాయి. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో కొవ్వు స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. గోంగూర … Read more

Chedu Potlakaya : ఈ కాయను నూరి బట్టతలపై రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి..!

Chedu Potlakaya : మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, చిన్న వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య 50 సంవ‌త్సరాల‌కు పై బ‌డిన వాళ్ల‌ల్లో మాత్ర‌మే క‌నిపించేది. కానీ ప్ర‌స్తుత కాలంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌ను మ‌నం 25 నుండి 30 సంవ‌త్స‌రాలు దాటిన చాలా మందిలో చూడ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల‌తో పోలిస్తే పురుషుల‌లో ఎక్కువ‌గా వ‌స్తోంది. మ‌న‌లో చాలా మంది కొన్ని వెంట్రుక‌లు ఊడిపోగానే మాన‌సికంగా కృంగిపోతారు. ఇలా … Read more

Cloves : ల‌వంగాల‌తో ఇలా చేస్తే.. ఇంట్లో సిరి సంప‌ద‌లు క‌లుగుతాయి.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Cloves : మ‌నం వంట‌ల త‌యారీలో ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా ల‌వంగాల‌ను ఉప‌యోగించి మ‌నం ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా ఫ‌లితం క‌నిపించ‌న‌ప్పుడు, మ‌నం చేసే ప‌నిలో ధ‌న లాభం క‌ల‌గాల‌న్నా, ఇంట్లో ధ‌నానికి కొదువ ఉండ‌కూడ‌దు అన్నా.. ల‌వంగాల‌తో ఈ విధంగా చేయాలి. ఈ నియ‌మాన్ని పూర్తి న‌మ్మ‌కంతో, ఎవ‌రికీ తెలియ‌కుండా … Read more

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు … Read more

Thooti Kura Mokka : ఈ మొక్క ఎక్క‌డ కనిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్నో లాభాల‌ను అందిస్తుంది..!

Thooti Kura Mokka : చెరువుల్లో, కుంటల్లో, వాగుల‌లో, కాలువ‌ల్లో, బావుల్లో అలాగే నీరు ఎక్కువ‌గా నిల్వ ఉండే ప్రాంతాల‌లో పెరిగే మొక్క‌ల‌ల్లో తూటి కూర మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ ఆకుల‌తో ప‌ప్పును, ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. తూటికూర మొక్క కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వ‌ల్ల క‌లిగే … Read more

Trees : మీ ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుతున్నారా ? అయితే కోరి స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకోకండి..!

Trees : మ‌నం మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతూ ఉంటాం. సువాస‌న క‌లిగి పువ్వులు పూసే ప్ర‌తి మొక్క‌ను కూడా మ‌నం పెంచుకుంటూ ఉంటాం. కానీ అన్ని ర‌కాల మొక్క‌ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోకూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోకూడ‌దు. కానీ మ‌న‌కు తెలియ‌క ఆ మొక్క‌ల‌ను కూడా మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచ‌కూడ‌ని మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం … Read more

Palleru : పురుషుల్లో ఆ శ‌క్తిని పెంచే ప‌ల్లేరు మొక్క‌.. త‌ప్పక వాడాల్సిందే..!

Palleru : ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో ప‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. ప‌ల్లేరు మొక్క బ‌హు వార్షిక మొక్క‌. ఈ మొక్క‌లోని ఔష‌ధ గుణాలు, ఈ మొక్క వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క సంవ‌త్స‌రం పొడ‌వునా నేల‌పై పాకుతూ పెరుగుతుంది. ప‌ల్లేరు మొక్క మ‌నకు విరివిరిగా క‌నిపిస్తూ ఉంటుంది. వీటి పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. ప‌ల్లేరు మొక్క కాయ‌లు ముళ్ల‌ను క‌లిగి ఉంటాయి. … Read more

Cardamom : పురుషులు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. రోజూ ఈ స‌మ‌యంలో తినాలి..!

Cardamom : మ‌నం వంట‌ల త‌యారీలో సుగంధ ద్ర‌వ్యాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ సుగంధ ద్ర‌వ్యాల‌లో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాల‌కులు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. యాల‌కులు అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయ‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల‌ల్లో రుజువైంది. ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన … Read more