Mangu Machalu : ముఖంపై వ‌చ్చే మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే మొక్క ఇది.. అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

Mangu Machalu : మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధమైన స‌మ‌స్య‌ల‌లో మంగు మ‌చ్చ‌లు కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రినీ వేధిస్తోంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు, శ‌ర‌రీంలో వేడి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు, అందం కోసం ర‌సాయ‌నాలు క‌లిగిన ప్రొడ‌క్ట్స్ ను వాడిన‌ప్పుడు, ప్ర‌మాద‌క‌ర‌మైన సూర్య కిర‌ణాలు మ‌న ముఖంపై ఎక్కువ‌గా ప‌డిన‌ప్పుడు ఈ మంగు మ‌చ్చ‌లు ముఖంపై వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా స్త్రీలు గ‌ర్భం … Read more

Giloy : డ‌యాబెటిస్‌ను త‌రిమికొట్టే తిప్ప‌తీగ‌.. ఎలా వాడాలంటే..?

Giloy : ఔష‌ధ గుణాలు క‌లిగిన తీగ జాతికి చెందిన మొక్క‌ల‌లో తిప్ప తీగ కూడా ఒక‌టి. పూర్వ‌కాలం నుండి ఈ తిప్ప తీగ మొక్క‌ను ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు మార్కెట్ లో తిప్ప తీగ క‌షాయం, చూర్ణం, క్యాప్సూల్స్‌ కూడా ల‌భిస్తున్నాయి. ఈ మొక్క కంచెల‌కు, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. తిప్ప‌తీగ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల … Read more

Garlic : ప‌ర‌గ‌డుపునే వెల్లుల్లిని తిన‌డం మొద‌లు పెట్టండి.. ఈ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా తినాలి..!

Garlic : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌లు భ‌గ‌భ‌గమంటూ మ‌న‌ల్ని ఇబ్బందులు పెట్టాయి. అయితే ఒక‌టి రెండు రోజుల నుంచి వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డింది. అయిన‌ప్ప‌టికీ ఎండ‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఇక మృగ‌శిర కార్తె వ‌చ్చేసింది. క‌నుక వాతావ‌ర‌ణం వేగంగా మారుతుంది. కొద్ది రోజులు పోతే వ‌ర్షాలు కూడా ప‌డ‌తాయి. దీంతో సీజ‌న్ పూర్తిగా మారుతుంది. క‌నుక ఈ స‌మ‌యంలోనే మ‌నం మ‌న ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేక‌పోతే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. … Read more

Konda Pindi Aku : కిడ్నీల‌లో రాళ్ల‌న్నింటినీ పిండి చేసే మొక్క ఇది..!

Konda Pindi Aku : ఈ రోజుల్లో మూత్ర‌పిండాలలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఆధునిక జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వంటి వాటిని మూత్ర పిండాల‌లో రాళ్లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. మూత్ర‌పిండాల‌లో పెద్ద ప‌రిమాణంలో ఉండే రాళ్ల‌ను తొల‌గించ‌డానికి వైద్యులు శ‌స్త్ర చిక్సిత‌ల‌ను సూచిస్తూ ఉంటారు. శ‌స్త్ర చిక్సిత‌ల అవ‌స‌రం లేకుండా ఆయుర్వేదం ద్వారా మ‌నం మూత్ర‌పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల‌లో రాళ్లు ఉంటే … Read more

Coriander Leaves : ఇలా చేస్తే.. కొత్తిమీర ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది..!

Coriander Leaves : మ‌నం వంట‌ల త‌యారీలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం చేసే వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికే మ‌నం ఎక్కువ‌గా కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అప్పుడ‌ప్పుడూ ఈ కొత్తిమీర‌తో ప‌చ్చ‌డిని కానీ, రైస్ ను కానీ త‌యారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిలో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను … Read more

Rasgulla : తియ్య తియ్య‌ని ర‌స‌గుల్లా.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..!

Rasgulla : మ‌నం పాల‌ను రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో ర‌స‌గుల్లా కూడా ఒక‌టి. ర‌సగుల్లా రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లిసిన ప‌ని లేదు. ఇది మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. దీనిని మనం ఇంట్లో కూడా అంతే రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌స‌గుల్లాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ‌య‌ట దొరికే విధంగా … Read more

Rasmalai : స్వీట్ షాపుల‌లో దొరికే ర‌స్ మ‌లై.. ఇంట్లోనూ త‌యారు చేయ‌వ‌చ్చు..!

Rasmalai : కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు ఒకటి. పాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని మ‌నంద‌రికీ తెలుసు. పాల‌తో మ‌నం వివిధ ర‌కాల పాల ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో ర‌స్ మ‌లై కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. దీనిని … Read more

Soybean Dosa : సోయాబీన్ దోశ‌లు.. రుచి, ఆరోగ్యం.. రెండూ సొంతం చేసుకోవ‌చ్చు..!

Soybean Dosa : సాధార‌ణంగా రోజూ చాలా మంది భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. ఎవరైనా స‌రే త‌మ రుచికి, ఇష్టానికి అనుగుణంగా దోశ‌ల‌ను త‌యారు చేసి తింటారు. అయితే వీటిని ఆరోగ్య‌క‌రంగా త‌యారు చేసుకుంటే.. ఓ వైపు రుచి, మ‌రోవైపు పోష‌కాలు.. రెండింటినీ పొంద‌వ‌చ్చు. ఇక వీటిని ఆరోగ్యక‌రంగా త‌యారు చేయాలంటే.. అందుకు సోయాబీన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

Deepam : దీపం లేదా కొవ్వొత్తిని ఈ విధంగా ఆర్పేస్తున్నారా.. అయితే క‌ష్టాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే..!

Deepam : సూర్యుడు స‌మ‌స్త ప్రాణికోటికి శ‌క్తినిచ్చే ప్ర‌దాత‌. అంతులేని శ‌క్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్ర‌పంచానికంత‌టికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్న‌ది అగ్ని అంశ‌. మ‌నకు గాలి, నీరు, నేల‌, ఆకాశం, అగ్ని అని పంచ భూతాలు ఉంటాయి. ఇవ‌న్నీ భిన్న‌మైన ప్ర‌దేశాల్లో ఉంటాయి. ఇక అగ్ని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఆ అగ్ని సూర్యుడితోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం మ‌న శ‌రీరం కూడా పంచ‌భూతాల ఆధారంగానే నిర్మాణ‌మై ఉంటుంది. … Read more

Dondakaya Vepudu : దొండ‌కాయ‌ల వేపుడు ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం తినేస్తారు..!

Dondakaya Vepudu : దొండ‌కాయ‌లు మ‌న‌కు స‌హ‌జంగానే అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప‌చ్చ‌డి, వేపుడు వంటివి త‌యారు చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వేపుడును త‌యారు చేయ‌డంలో కొంద‌రు స‌క్సెస్ కాలేక‌పోతుంటారు. ఎప్పుడు చేసినా నీళ్లు నీళ్లుగా చేస్తారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే దొండ‌కాయ‌ను నీళ్లు లేకుండా పొడిగా వేపుడుగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలో … Read more