Instant Jowar Dosa : జొన్న పిండితో అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్ దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

Instant Jowar Dosa : మ‌నకు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి వీటిని ఆహారంగా తీసుకునే వారు ఎక్కువ‌వుతున్నారు. జొన్న‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని కూడా మ‌నకు తెలుసు. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యం … Read more

Ulli Karam Dosa : ఉల్లికారం దోశ‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Ulli Karam Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. ప్లెయిన్ దోశ‌ల‌నే కాకుండా మ‌నం వివిధ ర‌కాల దోశ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ఉల్లికారం దోశ కూడా ఒక‌టి. ఉల్లికారం దోశ‌ను కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లికారం దోశ‌ను ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Coconut Chutney : కొబ్బ‌రి చ‌ట్నీని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Coconut Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి మ‌నం ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చ‌ట్నీలు రుచిగా ఉంటేనే దోశ‌, ఇడ్లీ వంటివి రుచిగా ఉంటాయి. హోట‌ల్స్ లో ల‌భించే కొబ్బ‌రి చ‌ట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని అంతే రుచిగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో … Read more

Godhuma Rava Kesari : గోధుమ ర‌వ్వ కేస‌రి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Godhuma Rava Kesari : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల‌లో గోధుమ‌లు కూడా ఒక‌టి. గోధుమ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోధుమ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గోధుమ‌ల‌ను మ‌నం పిండిగా, ర‌వ్వ‌గా చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ పిండితో చ‌పాతీల‌ను, రోటీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ ర‌వ్వతో ఉప్మా ను ఎక్కువ‌గా తయారు … Read more

Beeruva : బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే.. ధ‌న న‌ష్టం జ‌రుగుతుంది..!

Beeruva : మ‌నం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే కొన్ని వ‌స్తువుల‌ను కూడా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉంచుకోవాలి. ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. అలాంటి వాటిల్లో బీరువా ఒక‌టి. మ‌నం సంపాదించిన ధ‌నాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం. బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్ర‌కార‌మే ఉంచాలి. అలాగే బీరువాలో ధ‌నాన్ని దాచిపెట్టుకునేట‌ప్పుడు కూడా కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌దు. ఇంట్లో బీరువాను ఏమూల‌న‌, ఏ దిక్కున ఉంచాలి.. బీరువాలో ఉంచ‌కూడ‌ని … Read more

Head Bath : వారంలో ఈ రోజుల్లోనే త‌ల‌స్నానం చేయాలి.. లేదంటే ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Head Bath : మ‌నం వారానికి రెండు లేదా మూడు సార్లు త‌ల‌స్నానం చేస్తూ ఉంటాం. ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేసే వారు కూడా ఉంటారు. ఇలా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మురికి, మ‌లినాలు తొల‌గిపోయి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే త‌లస్నానాన్ని ఎప్పుడు ప‌డితే అప్పుడు చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. వారంలో కొన్ని రోజుల్లో మాత్ర‌మే త‌ల‌స్నానం చేయాల‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని పండితులు … Read more

Cumin Water : దీనిని ఉప‌యోగిస్తే.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రుగుతుంది..!

Cumin Water : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే సుగంధ‌ ద్ర‌వ్యాల‌లో ఒక‌టి జీల‌క‌ర్ర‌. దీనిని పూర్వకాలంలో మ‌మ్మీల‌ను త‌యారు చేయ‌డంలో ఉప‌యోగించేవారు. భార‌త దేశంలో దీనిని వేయ‌కుండా వంట‌ను త‌యారు చేయ‌నే చేయ‌రు. అతి సాధార‌ణ‌మైన వంట‌కాల‌లో కూడా మ‌నం జీల‌క‌ర్ర‌ను వేస్తూనే ఉంటాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది. మ‌నకు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో కాల్షియం, … Read more

Beauty Tips : ఈ ఆకుల‌ను వాడారంటే.. అంద‌మైన ముఖం మీ సొంత‌మ‌వుతుంది..!

Beauty Tips : అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌నిపించ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల క్రీముల‌ను, ఫేస్ వాష్ ల‌ను ఉప‌యోగించ‌డంతోపాటు ఇంటి చిట్కాల‌ను కూడా చాలా మంది ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా, ఆందోళ‌న‌, మాన‌సిక ఒత్తిళ్ల కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు, పొక్కులు, … Read more

Mosquitoes : ఈ మొక్క‌తో ఇలా చేస్తే.. ఇంట్లోని దోమ‌ల‌న్నీ చ‌నిపోతాయి.. మ‌ళ్లీ రావు..!

Mosquitoes : మ‌న ఇంట్లో ఉండే దోమ‌ల‌ను నివారించ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల దోమ‌ల నివార‌ణ మందుల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వీటిలో ర‌సాయ‌నాల‌ను అధికంగా ఉప‌యోగిస్తారు. క‌నుక వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డ‌తార‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత త‌రుణంలో అన్ని కాలాల‌లోనూ దోమ‌లు విజృంభిస్తున్నాయి. దోమ‌ కాటు వ‌ల్ల మ‌లేరియా, డెంగ్యూ, … Read more

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Amrutha Kada : ఉష్ణ మండ‌ల‌, ఉప ఉష్ణ మండ‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌లో అమృత కాడ మొక్క కూడా ఒక‌టి. దీనిని నీరి క‌సువు, వెన్న తీపి కూర‌, వెన్న వెదురు, అడ‌వి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. 1980 వ సంవ‌త్స‌రంలో అమృత‌కాడ మొక్క‌ను ప్ర‌త్యేకంగా కాలిఫోర్నియాకు ప‌రిచ‌యం చేశారు. ఈ మొక్క‌లు ఎక్కువ‌గా గ్రామాల‌లో, ప‌చ్చిక‌ బ‌య‌ళ్లలో, బీడు … Read more