Corn Fiber : పొరపాటున మొక్కజొన్న పీచు పడేస్తున్నారా.. ఇది తెలిస్తే ఇక‌పై దాన్ని ప‌డేయ‌రు..!

Corn Fiber : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్క‌జొన్న కూడా ఒక‌టి. మొక్క జొన్న మ‌న‌కు త‌క్కువ ద‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మొక్క‌జొన్న‌ల‌ను మ‌నం కాల్చుకుని, ఉడికించుకుని, గింజ‌ల‌ను వేయించి తింటూ ఉంటాం. వీటి గింజ‌ల నుండి పేలాల‌ను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. మొక్క జొన్న పిండితో కూడా రొట్టెల‌ను త‌యారు చేస్తారు. వీటి గింజ‌ల … Read more

Verri Pucha Kaya : ఎన్నో రోగాల‌ను త‌రిమికొట్టే వెర్రి పుచ్చ చెట్టు గురించి తెలుసుకోవాల్సిందే..!

Verri Pucha Kaya : ఈ భూమి మీద ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో వెర్రి పుచ్చ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు వెయ్యి రోగాల వెన్ను విరిస్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఈ చెట్టు ఎక్కువ‌గా గ్రామాల‌లో, వాగుల వ‌ద్ద‌, గుట్ట‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు తీగ లాగా భూమి మీద పాకుతూ ఉంటుంది. చిన్న దోస‌కాయంత ప‌రిమాణంలో ఉండి కాయ‌ల‌పైన పుచ్చ‌కాయల లాగా చార‌లు … Read more

Horses Painting : అప్పుల బాధ నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. గుర్రాల పెయింటింగ్‌ను ఈ దిశ‌లో వేలాడ‌దీయండి..!

Horses Painting : ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా.. ఇంకొంద‌రు సంపాదించిన డ‌బ్బు వృథాగా ఖ‌ర్చ‌వుతుందని.. అస‌లు చేతిలో ఏమీ మిగ‌ల‌డం లేద‌ని.. ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. అలాగే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డి మ‌న‌కు స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయి. క‌నుక ఈ దోషాల‌ను తొల‌గించుకోవాలి. అప్పుడే … Read more

Tomato Sauce : టమ‌టా సాస్‌ను బ‌య‌ట కొన‌కండి.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Tomato Sauce : సాధార‌ణంగా మ‌నం బేక‌రీల నుంచి ఏవైనా ఆహారాల‌ను తినేందుకు తెచ్చుకున్న‌ప్పుడు లేదా అక్క‌డే ఏవైనా ఫుడ్ ఐట‌మ్స్‌ను తిన్న‌ప్పుడు మ‌న‌కు ట‌మాటా సాస్ ఇస్తుంటారు. అలాగే రెస్టారెంట్స్‌లో తందూరి ఐట‌మ్స్‌ను తినేందుకు కూడా మ‌న‌కు ట‌మాటా సాస్ ఇస్తుంటారు. అయితే మ‌నం ఇంట్లో ఈ ఆహారాల‌ను చేసుకుంటే ఎలా.. ట‌మాటా సాస్ ఉండ‌దు క‌దా.. అని చెప్పి బ‌య‌ట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లోనూ దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన … Read more

Headache : దీన్ని ఉప‌యోగిస్తే.. ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా స‌రే.. 10 నిమిషాల్లో త‌గ్గిపోతుంది..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాటిల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. ఇది చాలా మందికి వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రించ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తోంది. అలాగే కొంద‌రికి సైన‌స్ కార‌ణంగా కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. … Read more

Minapa Atlu : మిన‌ప‌ట్ల త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Minapa Atlu : మిన‌ప పప్పుతో స‌హ‌జంగానే చాలా మంది దోశ‌లు, ఇడ్లీల‌ను త‌యారు చేస్తుంటారు. కొంద‌రు మ‌సాలా వ‌డ‌లు, గారెల‌ను కూడా త‌యారు చేస్తుంటారు. అయితే మిన‌ప ప‌ప్పుతో మిన‌ప‌ట్ల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రోజూ తినే రెగ్యుల‌ర్ బ్రేక్‌ఫాస్ట్‌ల‌కు బ‌దులుగా మిన‌ప ప‌ప్పుతో మిన‌ప‌ట్ల‌ను త‌యారు చేసుకుని తింటే ఎంతో రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. పైగా మ‌న‌కు మిన‌ప ప‌ప్పులో ఉండే పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇక మిన‌ప‌ట్ల‌ను త‌యారు … Read more

Masala Dal : అన్ని ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి చేసే మ‌సాలా దాల్‌.. ప్రోటీన్లు, పోష‌కాలు పుష్క‌లం..!

Masala Dal : సాధార‌ణంగా మ‌నం కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు వంటి వాటిని వేర్వేరుగా వండుకుని తింటుంటాం. ఇక మిన‌ప ప‌ప్పును ఇడ్లీలు, దోశ‌లు, గారెల కోసం వాడుతుంటాం. అలాగే మ‌న‌కు ఎర్ర కందిప‌ప్పు కూడా ల‌భిస్తుంది. దీంతోనూ ప‌ప్పు, చారు వంటివి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఈ ప‌ప్పులు అన్నింటినీ క‌లిపి మ‌సాలా దాల్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. … Read more

Ardha Halasana : కాళ్ల‌ను ఇలా రోజూ 20 నిమిషాల పాటు పెట్ట‌గ‌లరా.. అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ మీ సొంతం..!

Ardha Halasana : యోగాలో మ‌న‌కు చేసేందుకు అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆస‌నం భిన్న ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల‌నే రోజూ మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఆస‌నాల‌ను వేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. కొంద‌రికి కొన్ని ఆస‌నాలు వేయ‌డం అవ‌స‌రం ఉండ‌దు. కొన్ని ఆస‌నాలు మాత్ర‌మే వేయాల్సి ఉంటుంది. క‌నుక మ‌న శ‌రీర త‌త్వం, వ్యాధులు వంటి అంశాల కార‌ణంగా మ‌నం చేయాల్సిన ఆస‌నాల‌ను మ‌న‌మే ఎంచుకుని వాటిని రోజూ వేయాల్సి … Read more

Guava Leaves : జామ చెట్టు గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎప్పుడుప‌డితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. జామ చెట్లు కూడా దాదాపుగా అంద‌రి ఇండ్ల‌లో ఉండ‌నే ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కేవ‌లం జామ‌కాయ‌లే కాదు, జామ ఆకులు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. జామ ఆకులలోలో ఉండే ఔష‌ధ గుణాలు గురించి, వాటిని ఉప‌యోగించడం వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మస్య‌లను న‌యం చేసుకోవ‌చ్చు.. … Read more

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Gurivinda Seeds : గురివింద గింజ‌లు… ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి తీగ జాతికి చెందిన‌వి. ఈ గురివింద తీగ‌లు కంచెల‌కు పాకి ఉంటాయి. ఈ తీగల‌కు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద న‌లుపు రంగులో గింజ‌లు అంటాయి. ఇవి చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌ల‌ను పూర్వ‌కాలంలో తూకానికి ప్ర‌మాణంగా ఉప‌యోగించే వారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గురివింద తీగ ఆకులు … Read more