Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

Knee Pains : పెద్ద వారి నుండి చిన్న వారి వ‌ర‌కు అంద‌రినీ వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. పూర్వ కాలంలో పెద్ద‌లు ఎక్కువ‌గా మోకాళ్ల నొప్పులు అన‌డాన్ని మ‌నం వింటుండే వాళ్లం. కానీ ప్ర‌స్తుత కాలంలో వ‌చ్చిన ఆహార‌పు అలవాట్ల కార‌ణంగా చిన్న వ‌య‌స్సులోనే మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ దూరం … Read more

Thummi Chettu : తుమ్మి మొక్క నిజంగా బంగార‌మే.. ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి..!

Thummi Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వీటిని ఔష‌ధాలుగా ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క మ‌నం ఎంతో న‌ష్ట‌పోతున్నాం. ఔష‌ధాలుగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌లో తుమ్మి మొక్క కూడా ఒక‌టి. తుమ్మి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. దీనిని వాడ‌డం వ‌ల్ల ఏయే వ్యాధుల‌ను … Read more

Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా.. ఇలా చేస్తే పురుగులు ఉండ‌వు..!

Biyyamlo Purugulu : మ‌న నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌లో బియ్యం కూడా ఒక‌టి. అన్నం లేక‌పోతే మ‌న‌కు రోజు గ‌డ‌వ‌దు. మ‌నమంద‌రం క‌ష్ట‌ప‌డేది అన్నం కోస‌మే. బియ్యాన్ని రెండు, మూడు నెల‌కు స‌రిప‌డేలా లేదా ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవ‌డం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల బియ్యంలో పురుగులు ప‌డ‌తాయి. ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు, మ‌లినాలు బియ్యానికి ప‌డ‌తాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల … Read more

Dusara Teega : ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dusara Teega : పొలాల గ‌ట్ల‌పై, చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే తీగ‌జాతికి చెందిన మొక్క‌ల‌లో దూస‌ర తీగ మొక్క కూడా ఒక‌టి. గ్రామాల‌లో ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. మాన‌వాళికి ఈ మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగ‌లు ఎంతో బ‌లంగా ఉంటాయి. గ్రామాల‌లో వీటి తీగ‌ల‌తో కంచెల‌ను, గ‌డ్డి క‌ట్ట‌ల‌ను క‌డుతుంటారు. దూస‌ర తీగ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. … Read more

Wheat Biscuits : ఓవెన్‌తో ప‌ని లేకుండా ఇంట్లోనే ఇలా రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోండి..!

Wheat Biscuits : మ‌నం గోధుమ‌ల‌ను పిండిగా చేసి ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ గోధుమ పిండిని ఉప‌యోగించి చ‌పాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధ‌మల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌క్కెర‌ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇవి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గోధుమ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్సర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో మెట‌బాలిజంను … Read more

Dondakaya 65 : దొండ‌కాయ 65.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Dondakaya 65 : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా ఇవి కూడా ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం దొండ‌కాయ‌ల‌తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ 65 లాగా దొండ‌కాయ 65 ని కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ 65 ని ఎక్కువ‌గా … Read more

Neem Tree : శ‌నిదోషం పోయి శ‌ని అనుగ్ర‌హం పొందాలంటే.. వేప చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.. దాంతో ఏం చేయాలో తెలుసా..?

Neem Tree : ఆయుర్వేదం ప్ర‌కారం వేప చెట్టులో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే వేప చెట్టుకు చెందిన భాగాల‌ను వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తుంటారు. వేప ఆకులు, పువ్వులు, కాయ‌లు, బెర‌డు.. అన్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తుంటారు. అయితే వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కూడా మ‌న‌కు వేప చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా దీంతో శ‌ని దోషాన్ని తొల‌గించుకోవ‌చ్చు. అలాగే … Read more

Uttareni : ఉత్త‌రేణి సంజీవ‌ని లాంటిది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Uttareni : ఉత్త‌రేణి మొక్క‌… ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన సంజీవ‌ని మొక్క అని చెప్ప‌వ‌చ్చు. మ‌న చుట్టు ప‌క్క‌ల ఈ మొక్క ఉన్నప్ప‌టికీ దీనిని మ‌నం పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం. ఆయుర్వేద గ్రంథాల‌లో ఈ మొక్క గురించి ఎంతో గొప్ప‌గా వ‌ర్ణించారు. దీని ఉప‌యోగాలు తెలియ‌క మ‌నం ఎంతో న‌ష్ట‌పోతున్నాం. ఈ మొక్క స‌మూల ర‌సం చేదుగా ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే వాత, క‌ఫ‌, పిత్త‌ సంబంధిత స‌మ‌స్యల‌ను స‌మూలంగా న‌యం … Read more

Hyderabadi Special Boiled Egg Fry : హైద‌రాబాదీ స్పెష‌ల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Hyderabadi Special Boiled Egg Fry : మ‌న శ‌రీరానికి కావల్సిన‌ పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన‌ ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్తాయి. ప్ర‌తిరోజూ కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం వ‌ల్ల వ‌చ్చే స‌మస్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిని చూపును … Read more

Endu Chepala Pulusu : ఎండు చేప‌ల పులుసు.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..!

Endu Chepala Pulusu : మ‌నం ఆహారంలో భాగంగా చేప‌ల‌ను కూడా తింటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా క‌లిగిన ఆహారాల్లో చేప‌లు కూడా ఒక‌టి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో కూడా చేప‌లు స‌హాయప‌డ‌తాయి. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల … Read more