Kidney Stones : కిడ్నీల్లోని రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Kidney Stones : మ‌న చుట్టూ ప‌రిసరాల్లో అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉన్నాయి. ఇవి మ‌న చుట్టూ పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఇది చాలా చిన్న‌గా ఉంటుంది. త‌క్కువ పొడ‌వు పెరుగుతుంది. దీని కొమ్మ‌ల‌కు కాయ‌లు కాస్తాయి. దీన్ని సుల‌భంగానే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేస్తుంది. 2004లో సైంటిస్టులు చేసిన … Read more

Pippintaku : ఆరోగ్యాన్నే కాదు.. ధ‌న‌ప్రాప్తిని క‌లిగించే మొక్క ఇది.. చివ‌రి వ‌ర‌కు చ‌ద‌వండి..!

Pippintaku : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వీటిని ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో ఆయుర్వేదం విశిష్ట‌త‌ను తెలుసుకుని ఆయుర్వేదం ద్వారా జ‌బ్బుల‌ను న‌యం చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. కేవ‌లం శారీర‌క స‌మ‌స్య‌ల‌నే కాదు, మాన‌సిక సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ మొక్క‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవే కాకుండా ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీని తీసేసి పాజిటివ్ ఎన‌ర్జీని … Read more

Money Plant : ఇంట్లో మ‌నీ ప్లాంట్ మొక్క‌ను పెంచుతున్నారా ? ఈ త‌ప్పులు చేస్తే అంతా నాశ‌న‌మే..!

Money Plant : సాధార‌ణంగా కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకుంటే మంచి జ‌రుగుతుంద‌ని, అష్టైశ్వ‌ర్యాలు క‌లిసి వ‌స్తాయ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా భావించి ఇంట్లో పెంచుకునే మొక్క‌ల‌లో మ‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి. నిజంగా ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుందా, ఐశ్వ‌ర్యం క‌లిసి వ‌స్తుందా, దీనిని పెంచుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి, ఈ మొక్కను ఇంట్లో ఎక్క‌డ ఉంచాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Nela Vakudu Chettu : బ‌ట్ట‌త‌ల‌పై తిరిగి వెంట్రుక‌లు మొలిపించే మొక్క ఇది..!

Nela Vakudu Chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్క‌లు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్క‌లలో కంట‌కారి మొక్క కూడా ఒక‌టి. దీనిని నేల ముల‌క అని, నేల వాకుడు అని, ముళ్ల వంగ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీట‌ర్ పొడ‌వు వ‌ర‌కు విస్త‌రించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్క‌డైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు … Read more

Sweet Corn : స్వీట్‌కార్న్‌ను ఎలా ఉడికించాలో తెలుసా ? పోష‌కాలు పోకుండా ఇలా ఉడ‌క‌బెట్టి తినండి..!

Sweet Corn : మ‌న‌కు మార్కెట్ లో మొక్కజొన్న కంకుల‌తోపాటు స్వీట్ కార్న్ కూడా ల‌భిస్తూ ఉంటుంది. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధార‌ణ మొక్కజొన్న కంకి లాగా స్వీట్ కార్న్ కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిలో నియాసిన్, థ‌యామిన్, రైబో ప్లేవిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె వంటి … Read more

Hyderabadi Special Egg Curry : హైద‌రాబాదీ స్పెష‌ల్ ఎగ్ క‌ర్రీ.. రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు..!

Hyderabadi Special Egg Curry : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుతుంటారు. కోడిగుడ్డు ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, ఆమ్లెట్స్‌, ట‌మాటా కూర‌.. ఇలా అనేక ర‌కాలుగా కోడిగుడ్ల‌ను తింటుంటారు. అయితే కోడిగుడ్ల‌తో ఒక ప్ర‌త్యేక‌మైన కూర‌ను చేయ‌వ‌చ్చు. ఇది హైద‌రాబాదీ ఫేమ‌స్ క‌ర్రీ. ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ ఎంతో రుచిగా దీన్ని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక హైద‌రాబాదీ స్పెష‌ల్ ఎగ్ క‌ర్రీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హైద‌రాబాదీ … Read more

Allam Murabba : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం ముర‌బ్బ‌.. త‌యారీ ఇలా.. రోజుకు ఒక ముక్క తినాలి..!

Allam Murabba : అల్లం ముర‌బ్బ.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనినే జింజ‌ర్ క్యాండీ అని కూడా పిలుస్తారు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అల్లం ముర‌బ్బ రుచిగా ఉండ‌డ‌మే కాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ ఒక అల్లం ముర‌బ్బ ముక్క‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ చురుకుగా సాగుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి గుండె … Read more

Vankaya Pachi Pulusu : వంకాయ ప‌చ్చి పులుసు త‌యారీ ఇలా.. తింటే రుచి అదిరిపోతుంది..!

Vankaya Pachi Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో వంకాయ కూడా ఒక‌టి. వంకాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వంకాయ‌తో మ‌నం ప‌చ్చ‌డిని, వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. వంకాయ‌తో కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌నే కాకుండా ప‌చ్చి పులుసును కూడా త‌యారుచేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసే ప‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌ర‌చూ చేసే ప‌చ్చి పులుసు … Read more

Watermelon Ice Cream : చ‌ల్ల చ‌ల్ల‌గా పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Watermelon Ice Cream : వేస‌వి తాపం నుండి బ‌యట ప‌డ‌డానికి మనం చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే ఐస్ క్రీమ్ ల‌ను తింటూ ఉంటాం. అయితే బ‌య‌ట దొరికే ఐస్ క్రీమ్ ల‌లో పంచ‌దార ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల‌ మ‌న‌కు అధికంగా క్యాల‌రీలు ల‌భిస్తాయి. అంతే కాకుండా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండ‌డానికి గాను వీటిలో ప్రిజ‌ర్వేటివ్స్ ను క‌లుపుతూ ఉంటారు. వీటిని తిన‌డం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. త‌క్కువ పంచ‌దార‌ను … Read more

Oats Omelette : ఓట్స్‌తో ఆమ్లెట్‌ను కూడా వేసుకోవ‌చ్చు.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

Oats Omelette : మ‌నం ఓట్స్ ను అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మంపై వ‌చ్చే ద‌ద్దుర్లల‌ను, దుర‌ద‌ల‌ను త‌గ్గించ‌డంలో ఓట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్ ను మ‌నం ఎక్కువ‌గా పాలలో వేసుకుని తింటుంటాం. కొంద‌రు ఉప్మాగా చేసుకుని కూడా … Read more