Aloe Vera Gel : క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి స‌రే.. దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

Aloe Vera Gel : క‌ల‌బంద.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌కృతి మాన‌వుడుకి ప్ర‌సాదించిన వ‌రం క‌ల‌బంద‌ అని చెప్ప‌వ‌చ్చు. ఆయుర్వేద గ్రంథాల‌లో కూడా క‌ల‌బంద గురించి గొప్ప‌గా వ‌ర్ణించ‌బ‌డింది. క‌ల‌బంద‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, శ‌రీరానికి తక్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో, జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రించ‌డంలో క‌ల‌బంద ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మాన్ని, జుట్టును … Read more

Rice : రాత్రి అన్నం తిన్నాక పొర‌పాటున కూడా ఈ త‌ప్పు చేయ‌కండి.. చేస్తే ఇంట్లో డ‌బ్బులు మిగ‌ల‌వు..!

Rice : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న చిన్న ప‌రిహారాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చాలా మంది ఎలా ప‌డితే అలా అన్నాన్ని తింటూ ఉంటారు. మ‌నం అన్నాన్ని అన్నపూర్ణా దేవి స్వ‌రూపంగా భావిస్తూ ఉంటాం. అలాంటి అన్న‌పూర్ణా దేవికి కోపాన్ని తెప్పిస్తే ఆ త‌ల్లి మ‌న‌కు అన్నం దొర‌క‌కుండా చేయ‌డ‌మే కాకుండా మ‌న‌ల్ని ద‌రిద్రుల‌ను చేస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. అన్నాన్ని తినేట‌ప్పుడు, తిన్న … Read more

Ulava Karam Podi : ఉల‌వ‌ల‌తో కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Ulava Karam Podi : పూర్వ కాలంలో అధికంగా తీసుకునే ఆహార ప‌దార్థాల‌లో ఉల‌వ‌లు ఒక‌టి. ఉల‌వ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణాశ‌య సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఉల‌వ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఉల‌వ‌ల‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల పురుషుల‌ల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఎదిగే పిల్ల‌లకు ఉల‌వ‌ల‌ను వారంలో రెండు సార్లు ఆహారంలో … Read more

Snoring : గుర‌క స‌మ‌స్య‌ఈ సహ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి.. గుర‌క అస‌లు రాదు..!

Snoring : మ‌న‌లో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, ధూమపాసం, మ‌ధ్య‌పానం, సైన‌స్, ఆస్త‌మా వంటి వాటి వ‌ల్ల శ్వాస మార్గంలో అంత‌రాలు ఏర్ప‌డి గుర‌క వ‌స్తుంది. గుర‌క వ‌ల్ల మ‌న‌తోపాటు ఇత‌రులు కూడా ఇబ్బందుల‌కి గుర‌వుతూ ఉంటారు. వంటింట్లో ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం గుర‌క స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇందుకు ఏం చేయాలో … Read more

Turmeric : ప‌సుపును రోజూ తీసుకుంటున్నారా ? అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Turmeric : భార‌తీయులు ప‌సుపును ఎంతో పురాత‌న కాలం నుంచి వంటల్లో ఉప‌యోగిస్తున్నారు. దీన్ని ఔష‌ధంగా కూడా మ‌నం ఎంతో కాలం నుంచి వాడుతున్నాం. పసుపు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీంట్లో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. మ‌న‌కు అందుబాటులో ఉండే విట‌మిన్ సి, ఇ ఆహారాల క‌న్నా ఎన్నో రెట్ల శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా క‌ర్‌క్యుమిన్ ప‌నిచేస్తుంది. క‌నుక‌నే ప‌సుపును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వ్యాధుల‌ను … Read more

Jamun Fruit : నేరేడు పండ్ల‌కు చెందిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jamun Fruit : మ‌న‌కు కాలానుణంగా ర‌క‌ర‌కాల పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. వీటిని అల్ల నేరేడు పండ్లు అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పొర‌పాటున క‌డుపులోకి పోయిన వెంట్రుక‌లను, లోహ‌పు ముక్క‌ల‌ను క‌రిగించే శ‌క్తి కూడా నేరేడు పండ్ల‌కు ఉంద‌ని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పండ్లల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలతోపాటు ఔష‌ధ గుణాలు కూడా … Read more

Pacha Ganneru : ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా ?

Pacha Ganneru : మ‌నం ఇంటి పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌ల‌లో కొన్ని మొక్క‌లు మ‌న‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్క‌ల‌లో ప‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి. మ‌న‌కు ఎర్ర గ‌న్నేరు, తెల్ల గ‌న్నేరు, బిళ్ల‌ గ‌న్నేరు, ప‌చ్చ గ‌న్నేరు ఇలా ర‌క‌ర‌కాల గ‌న్నేరు మొక్క‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా, పువ్వులు ప‌సుపు ప‌చ్చ … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను తిన‌డం మ‌రిచారంటే.. ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని సంస్కృతంలో మ‌దుక‌ర్క‌టి అని, ఇంగ్లీష్ లో ప‌ప‌యా అని పిలుస్తారు. దీనిని కొన్ని ప్రాంతాల‌లో బొప్పాయి మ‌దునాబ అని కూడా పిలుస్తారు. దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఇత‌ర పండ్ల లాగా బొప్పాయి పండ్లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి పండ్ల‌తోపాటు ఆకులు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. … Read more

Castor Oil : ఆముదాన్ని ఇలా ఉప‌యోగిస్తే.. జుట్టు స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మారుతుంది..!

Castor Oil : జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడ‌వుగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఇందు కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వివ‌ధ ర‌కాల నూనెల‌ను, షాంపుల‌ను, హెయిర్ డై ల‌ను వాడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. వీటిని వాడ‌డానికి బ‌దులుగా కేవ‌లం ఆముదం నూనెను ఉప‌యోగించి మ‌నం న‌ల్ల‌ని, ఒత్తైన జుట్టును పొంద‌వ‌చ్చు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మ‌హా వృక్షం … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యుల‌కు కూడా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను చాలా మంది కొని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఒక‌వేళ ఆ పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగితే … Read more