ఈ పండ్ల‌ను తింటే మీ రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. రోగాలు త‌గ్గిపోతాయి..

చాలా మంది తమకు షుగర్ ఉంది పండ్లు తినొద్దని చెబుతారు. కానీ పండ్లు తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా అంటే అది పండ్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే పండు సీతాఫలం. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సీతాఫలంలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని. సీతాఫలంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు పండ్లను కూడా తినడానికి భయపడతారు, … Read more

Jamun Fruit : నేరేడు పండ్ల‌కు చెందిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jamun Fruit : మ‌న‌కు కాలానుణంగా ర‌క‌ర‌కాల పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. వీటిని అల్ల నేరేడు పండ్లు అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పొర‌పాటున క‌డుపులోకి పోయిన వెంట్రుక‌లను, లోహ‌పు ముక్క‌ల‌ను క‌రిగించే శ‌క్తి కూడా నేరేడు పండ్ల‌కు ఉంద‌ని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పండ్లల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలతోపాటు ఔష‌ధ గుణాలు కూడా … Read more

Jamun Fruit : వీటిని రోజూ తింటే చాలు, రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Jamun Fruit : మ‌న‌లో చాలా మంది వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి బాక్టీరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్స్ బారిన ప‌డుతూ ఉంటారు. జ‌లుబు, ద‌గ్గు వంటివి వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చాయ‌ని వాటిని చాలా మంది తేలిక‌గా భావిస్తూ ఉంటారు. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా బాక్టీరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్స్ బారిన పడే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గినంత‌గా లేన‌ప్పుడు బాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ల … Read more