రాత్రి నిద్రకు ముందు స్నానం చేస్తే కలిగే అద్భుతమైన లాభాలివే.. తెలిస్తే వెంటనే పాటిస్తారు..!
సాధారణంగా ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేవారు ఉదయాన్నే స్నానం చేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ముఖం, కాళ్లు, చేతులను కడుక్కుంటారు. ...