ప్ర‌యాణ సమ‌యాల్లో వాంతులు అవ‌కుండా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో స‌హ‌జంగానే కొంద‌రికి వాంతులు అవుతుంటాయి. కొంద‌రికి బ‌స్సు ప్ర‌యాణం ప‌డ‌దు. కొంద‌రికి కార్ల‌లో ప్ర‌యాణిస్తే వాంతులు అవుతాయి. కొందరికి రైలు లేదా విమాన ...

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకునేందుకు.. ఈ మూలిక‌ల‌ను ఇలా వాడాలి..!

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు గాను ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి, భోజ‌నం చేయాలి. ...

ఈ విత్త‌నాల గురించి మీకు తెలుసా ? అద్భుత‌మైన లాభాల‌ను అందిస్తాయి..!

సూప‌ర్ మార్కెట్ల‌లో వీటిని చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. వీటినే మ‌ఖ‌నాల‌ని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో అయితే ఫాక్స్ న‌ట్స్ అంటారు. మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ...

రాగితో త‌యారు చేసిన ఆభర‌ణాల‌ను ధ‌రించండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

సాధార‌ణంగా చాలా మంది బంగారం లేదా వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తుంటారు. అవి విలువైన‌వి క‌నుక వాటిని ధ‌రించేందుకే చాలా మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ...

క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు ద‌ట్టంగా, ఆక‌ర్ష‌ణీయంగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు పొడ‌వుగా, వంకీలు తిరిగి అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటుంటారు. ముఖ్యంగా మ‌హిళ‌లు అందుకోసం ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తుంటారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఆ విధంగా ...

వ‌క్షోజాల సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే ఉల్లిపాయ‌ల ర‌సం.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు ఉల్లిపాయ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఉల్లిపాయ‌ల జ్యూస్ వ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు ...

డిప్రెష‌న్ వచ్చిన వారిలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని ప‌సిగడితే వారు ఆత్మ‌హ‌త్య చేసుకోకుండా చూడ‌వ‌చ్చు..

డిప్రెష‌న్ అనేది చాలా మందికి ర‌క ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. ల‌వ్ ఫెయిల్యూర్, ప‌రీక్ష‌ల్లో పాస్ కాక‌పోవ‌డం, తీవ్ర‌మైన అనారోగ్య లేదా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌డం.. ...

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేసే నాగ‌కేస‌ర పువ్వులు.. ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకోండి..!

మందార పువ్వు, గులాబీలు, చేమంతి పువ్వులు.. ఇలా ర‌క ర‌కాల పువ్వులు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అలాగే నాగ‌కేస‌ర పువ్వులు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక ఔష‌ధ‌గుణాలు ...

లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే కాఫీ.. రోజూ తాగితే ఇంకా ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బెడ్ మీద ఉండగానే కొంద‌రు కాఫీ తాగుతుంటారు. కాఫీ అంటే కొంద‌రికి చాలా ఇష్టం ఉంటుంది. అందువ‌ల్ల రోజంతా కాఫీని తాగుతూనే ఉంటారు. అయితే ...

మూత్రంలో నురుగు వ‌స్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు ...

Page 2081 of 2186 1 2,080 2,081 2,082 2,186

POPULAR POSTS